(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటే కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్ రిజిజు పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఆ వీడియో చూసిన వారంతా ఆయన టాలెంట్ చూసి వావ్ అంటున్నారు. ఈ వీడియోలో రిజిజు రోప్ క్లైంబింగ్ చేస్తుండటం అందరిని ఆకట్టుకుంటోంది.
At world class NIMUS (National Institute of Mountaineering & Allied Sports at Dirang. Along with CM @PemaKhanduBJP ji will trek above 15,000 feet towards Mago-Thingu to complete #GandhiSankalpYatra pic.twitter.com/FvLVuDW6IQ
— Kiren Rijiju (@KirenRijiju) October 25, 2019
అరుణాచల్ ప్రదేశ్లోని దిరంగ్ గ్రామంలో ఆయన ఈ ఫీట్ చేశారు. కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్, మౌంటెనీరింగ్, క్లైంబింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చే నిమాస్ అనే అడ్వెంచర్ శిక్షణ సంస్థలో రోప్ క్లైంబింగ్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఇలా ప్రతి మంత్రి తమ ప్రజలకు స్ఫూర్తినివ్వటం.. చాలా మందిలో ఆత్మవిశ్వాసం నింపుతుందని కామెంట్లు చేస్తున్నారు.
You are an inspiration sir ? . Love to watch your enthusiam.. Jai Hind
— Ashok (@getpurohit) October 25, 2019
Good to see Sir- lot of positive change among few political leaders!
— Meghna Girish (@megirish2001) October 25, 2019
https://twitter.com/MaheshN46492823/status/1187600750081236993