NewsOrbit
ట్రెండింగ్

పిల్లులు కూడా ఇంత నాటీ గా ఉంటాయా?ఆమ్మో ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలిసిన విషయమే….

పిల్లులు కూడా ఇంత నాటీ గా ఉంటాయా?ఆమ్మో ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలిసిన విషయమే....

ఇంట్లో పిల్లులు, కుక్కలు పావురాలు ,కుందేళ్లు ఇలా పెపుడు జంతువులని  చాలా మంది పెంచుకుంటారు. అయితే.. మన ఇంట్లో పిల్లి, పక్కింట్లోకి వెళ్లి పాలు, పెరుగులాంటివి తినడం లాంటివి  చేస్తూ ఉంటాయి. అయితేఇక్కడ ఓ మహిళ పెంచుకున్న పిల్లి కూడా అలానే చేసిందట. కానీ ఆ పిల్లి పాలు, పెరుగులాంటివి కాకుండా..ఏకం గా  ఓ వస్తువుని దొంగలించిందట.

పిల్లులు కూడా ఇంత నాటీ గా ఉంటాయా?ఆమ్మో ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలిసిన విషయమే....

దీంతో.. యజమానురాలు  ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అదేమిటో  చదివేయండి. పెనస్లేవియా ప్ప్రాంతం లో నివాసముంటున్న బీజే రోజ్ అనే మహిళ ఓ పిల్లి ని పెంచుకుంటుంది. దాని పేరు జోర్దన్.సహజంగా  పిల్లులు.. పాలు, చేపలు లాంటివి దొంగతనం చేస్తాయి. కానీ  ఈ పిల్లికి మాత్రం షూస్ దొంగతనం చేయడం అలవాటు అంట.

ఆ పిల్లి.. మొదట్లో చనిపోయిన పక్షులు, ఎలుకలు, పాములు లాంటివితీసుకువచ్చి ఇంట్లో తినేదట. తర్వాత వాటిని తీసుకురావడం మానేసిన  త తర్వాత కొద్ది రోజులకు వాళ్ల ఇంటి ముందు ఎవరిదో షూ కనపడిందట. ఎవరిదోలే అని ఆమె పట్టించుకోలేదంట. ఆ తర్వాత రోజు కో కొత్త రకం షూలు దర్శనమిస్తూ వచ్చాయట. ఇలా ఎవ్వరు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆమె సీసీ కెమేరా ఏర్పాటు చేసింది.

అందులో చూశాక ఆమెకి అర్థమయ్యిందంటా .. ఆ షూస్ దొంగ మరియెవ్వరో కాదు తన పిల్లి  అని.అయితే.. రోజు రోజుకీ ఆమె ఇంటి వద్ద షూస్ పెరిగిపోతున్నాయట. దాదాపు 40 జతల షూస్ తీసుకువచ్చింది ఆ పిల్లి . దీంతో.. ఆమెకు తానేదో పెద్ద తప్పు చేసిన భావన కలిగిందంట. వెంటనే.. ఎవరి షూస్ వాళ్లకి ఇచ్చేయాలని అనుకుంది.

అందుకోసం.. ఓ ఫేస్ బుక్ గ్రూప్ ఒకటి ఆమె క్రియేట్ చేసింది. అందులో.. తమ పిల్లి ఎత్తుకువచ్చిన షూస్ ఫోటోలు తీసి అందులో పోస్టు చేయడం మొదలుపెట్టింది.ఇప్పుడు ఆ గ్రూప్ లో చాలా మంది చేరారట. ఆ షూస్ ని గుర్తుపట్టి చాలా మంది వాళ్ల షూస్ తీసుకువెళ్లిపోయారట. తమ పిల్లి జోర్దన్ కి ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారని ఆమె చెప్పుకొచ్చింది .

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N