NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారికి బిగ్ షాక్..! కేసు నమోదు చేసిన పోలీసులు

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారికి బిగ్ షాక్ తగిలింది. సీబీఐ అధికారి పై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తనను విచారణ పేరుతో సీబీఐ అధికారి రామ్ సింగ్ వేధిస్తున్నారంటూ పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి కడప జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జిల్లా కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కడప రిమ్స్ పోలీసులు సీబీఐ అధికారి రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు.

Police registered case agonist YS Viveka Case investigation officer
Police registered case agonist YS Viveka Case investigation officer

YS Viveka Case: సీబీఐ అధికారిపైనే కేసు నమోదు

వివేకా హత్య కేసులో అనుమానితుడుగా ఉదయ్ కుమార్ ను సీబీఐ అధికారులు పలు మార్లు విచారించారు. ఉదయ్ కుమార్ రెడ్డి యూరేనియం కార్పోరేషన్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఇటీవలే ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీని కలిసి సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారనీ, వారు చెప్పినట్లు చెప్పకపోతే కుటుంబం మొత్తాన్ని కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని ఉదయ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆపీసులో, ఇంటి వద్ద అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో సీబీఐ అధికారిపైనే కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది.

 

 

Related posts

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju