NewsOrbit
Entertainment News Trending Actress

Samantha: చైతూ లవ్‌లోనే సమంత.. అసలు విషయం బయటపెట్టిన టాటూ

Samantha: టాలీవుడ్ లో లవ్లీ కఫుల్స్‌గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య-సమంత తన బంధానికి ముగింపు పలుకుతూ విడిపోవడం ఫ్యాన్స్‌ను షాక్ కు గురి చేసింది. విడిపోవడానికి కారణాలేంటనే దానిపై అనేక ఫుకార్లు పుట్టుకొచ్చాయి. సినిమాలు చేయవద్దని చైతూ చెప్పాడని, కానీ తాను సినిమాలు చేస్తానని సమంత చెప్పడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయనే వార్తలు వినిపించాయి. ఇక పెళ్లి తర్వాత సినిమాల్లో సమంత మరింత గ్లామర్ డోస్ పెంచిందని, క్లీవేజ్ షోల విషయంలో విబేధాలు వచ్చాయనే ప్రచారం కూడా జోరుగా నడిచింది. అలాగే పిల్లల విషయానికి సంబంధించి కూడా గొడవలు వచ్చాయనే టాక్ కూడా వినిపించింది.

Samantha in Chaitu Love
Samantha in Chaitu Love

హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న స్యామ్

చైతూ-సమంత విడిపోయి నెలలు గడుస్తున్నా. .. వారికి సంబంధించిన ప్రతీవార్త హాట్‌టాపిక్‌గా మారుతోంది. సమంత తీస్తున్న సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫొటోలు మరింత వైరల్ అవుతున్నాయి. చైతూతో విడిపోయిన తర్వాత ఏ మాత్రం తగ్గకుండా హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు స్యామ్ పిచ్చెకిస్తోంది. ఓ ఫొటో ద్వారా తాజాగా చైతూని ఇంకా స్యామ్ ప్రేమిస్తూనే ఉందని బయటపెట్టింది.

Samantha in Chaitu Love
Samantha in Chaitu Love

బయటపడ్డ టాటూ వ్యవహారం

చైతూ మీద ప్రేమతో గతంలో కుడిపైపు రిబ్స్‌పై చై అనే పేరుతో సమంత టాటూ వేయించుకుంది. దీంతో పాటు సమంత, నాగచైతన్యలు మోచేతిపై రెండు బాణాలు గుర్తులు వేయించుకున్నారు. అయితే చైతూతో విడిపోయిన తర్వాత కూడా సమంత ఈ టాటూలను అలాగే ఉంచినట్లు బయటపడింది. తాజాగా సమంత ఓ ఫొట్‌షూట్‌లో పాల్గొనగా.. ఈ టాటూలు కనిపించాయి.

చైతూతో ఇంకా లవ్‌లోనే సమంత!

దీనిని బట్టి చూస్తే నాగచైతన్య మీద సమంతకు ఇంకా ప్రేమ తగ్గలేదని, ఇంకా లవ్ లోనే ఉందని ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. అలాగే నాగచైతన్య కూడా టాటూలను అలాగే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి బయటకు విడిపోయినట్లు కనిపించినా.. తెరవెనుక ప్రేమపక్షులు కలిసే ఉన్నాయని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu