NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ టాప్ ఫైవ్ కష్టమే..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. ఈ వారం మినహా ఇంకొక వారం మాట మాత్రమే మిగిలి ఉంది. హౌస్ లో 21 మంది ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం ఏడుగురు ఉన్నారు. ఏడుగురిలో శ్రీహన్ ఫైనల్ వీక్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. టికెట్టు ఫినాలే టాస్క్ గెలవడంతో ఈ వారం నామినేషన్ తప్పించుకొని… ఫైనల్ వీక్ కి శ్రీహన్ చేరుకోవడం జరిగింది. దీంతో ప్రస్తుతం నామినేషన్ లో ఆరుగురున్నారు. అయితే ఈ ఆరుగురిలో బయట జరుగుతున్న ఓటింగ్ ప్రకారం ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

In the danger zone, those two contestants are difficult to top five
Bigg Boss 6

ఆ ఇద్దరు మరెవరో కాదు కీర్తి, శ్రీ సత్య. ఈ వారం ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాక మొదటి నుండి శ్రీ సత్య చివరిలో ఉండటం జరిగిందట. శ్రీ సత్య కి పైన ఆదిరెడ్డి మరియు కీర్తి మధ్య బిగ్ ఫైట్… ఓట్ల పరంగా జరుగుతుందట. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ ప్రకారం శ్రీ సత్య, కీర్తి ఇద్దరు కూడా డేంజర్ జోన్ చివరిలో ఉన్నట్లు టాక్. డబల్ ఎమోషన్ అయితే ఈ ఇద్దరు ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఒకటి ప్రక్రియ ప్రకారం వీరిద్దరూ టాప్ వైఫ్ చేరుకునే అవకాశం చాలా తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.

In the danger zone, those two contestants are difficult to top five
Bigg Boss 6

రేవంత్, ఇనాయా, రోహిత్ ఈ ముగ్గురు ఓటింగ్ లో దూసుకుపోతున్నారు. శ్రీ హాన్ ఇంకా రేవంత్, ఇనాయా, రోహిత్ కచ్చితంగా ఫైనల్ వీక్ లో ఉంటారు. ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి ఈ ముగ్గురిలో ఒకరు మాత్రమే టాప్ ఫైవ్ కి చేరుకునే అవకాశం ఉందని.. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియ బట్టి వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar