NewsOrbit
ట్రెండింగ్

జగన్ విషయం లో కేంద్రం అడుగులు షురూ..? పెద్ద న్యూస్ రానుంది ?  

 

ఆంధ్రప్రదేశ్లో లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముందుగా ఎన్నికల కమిషనర్ పదవీ కాలం తగ్గిస్తూ జగన్ సర్కారు   జారీ చేసిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వానికి వరుసగా నాలుగవ షాకు అనే చెప్పాలి. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరలా తన పదవిని చేపడతారు అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అసలు నిమ్మగడ్డ నియామకమే చెల్లదని వాదిస్తూ హైకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకపోవడం గమనార్హం.

ఈ లోపల నిమ్మగడ్డ మాత్రం తను మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా చార్జి తీసుకుంటున్నట్లు ప్రకటించేశాడు. ఇక జగన్ సర్కారు ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంతలోనే కొన్ని అత్యుత్సాహం మీడియా సంస్థలు జగన్ కోర్టు తీర్పులు అమలు చేయకపోతే ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో కొన్ని కథనాలు రాయడం మొదలు పెట్టాయి. ఇప్పటికే జగన్ సర్కార్ హైకోర్టు తీర్పులను గౌరవించడం లేదని ని టిడిపి నాయకులు విపరీతంగా ప్త్రచారం చేస్తున్నారు.

నిజంగానే ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తున్నా జగన్ కోర్టు తీర్పులను అమలు చేయకపోతే ఏమవుతుంది అన్న అంశం పై రాజకీయ నిపుణులు ఖచ్చితమైన సమాధానం తో స్పందించారు. అయినా జగన్ ప్రభ్త్వం అంతటి ధైర్యం చేస్తుందని తాము భావించడం లేదని చెప్పిన వారు హైకోర్టు మరియు సుప్రీం కోర్టు తీర్పులను అమలు చేయకపోతే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుందని అన్నారు. అలాంటి సందర్భాల్లో రాష్ట్ర గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపుతారని దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తరఫ్ చేసే వెసులుబాటు కూడా రాజ్యాంగంలో కల్పించాలని వివరించారు.

అయితే ఈ ప్రక్రియ అనేది అది అడ్డగోలుగా చేయకూడదని…. ఎస్‌.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు వివరించిందని వారు గుర్తు చేశారు. రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగ ప్రతిష్టంభనకు కారణమైనట్టు రుజువులు ఉండాలని సూచించారు. ఇక జగన్ పంతం మరియు పత్టింపులకు వెళ్ళే మనిషి కాబట్టి రానున్న రోజుల్లో కేంద్రం ఇలాంటి కీలక అడుగులు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే చెప్పాలి.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N