NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫస్ట్ ఎలిమినేషన్ నామినేషన్ లో అందరి టార్గెట్ అయిపోయాడు..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడో రోజు ఎపిసోడ్ ఈరోజు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. అయితే మూడో రోజు ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి ప్రోమోలో మాస్ గ్రూపులో ఉన్న 15 మంది సభ్యులకు ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ బిగ్ బాస్ పెట్టడం జరిగింది. అయితే ప్రోమోలోబట్టి చూస్తే అందరి టార్గెట్ సింగర్ రేవంత్ అయిపోయారు. ఇదే సమయంలో లేడీ కమెడియన్ ఫైమా నీ కూడా చాలా వరకు టార్గెట్ చేశారు. ప్రోమోలో ఎక్కువగా వీరిద్దరిని టార్గెట్ చేయడం జరిగింది.

Revanth

ఇదే సమయంలో రేవంత్ కి ఇంకా ఫైమాకి గట్టిగానే గొడవ అయింది. అర్జున్…ఫైమా కి కూడా డిస్కషన్ జరిగింది. మొత్తం మీద చూసుకుంటే సీజన్ సిక్స్ మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో అందరి టార్గెట్ రేవంత్ అన్నట్లు తెలుస్తోంది. రెండు గ్రూపులుగా విభజించి.. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి మాత్రమే కాదు శ్రీ సత్యకి ఇంకా వాసంతికి మధ్య కూడా గొడవ జరిగింది.

Bigg Boss season six has become the target of everyone in the first elimination nomination
Bigg Boss 6

ఈ క్రమంలో ఆల్రెడీ క్లాస్ గ్రూపులో ఉన్న గీతు రాయల్, ఆదిరెడ్డి, నేహా నిన్ననే మొదటివారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ నుండి సేఫ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది. ఇంకా ట్రాష్ గ్రూప్ లో ఉన్న సుల్తానా ఆదిత్య అభినయశ్రీ డైరెక్ట్ గా.. ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. దీంతో మొదటి వారంలో మిగతా 15 మంది సభ్యులలో ఎవరు నావినేట్ అవుతారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. మొత్తం మీద మూడో రోజు ఎపిసోడ్ దాదాపు ఎలిమినేషన్ నామినేషన్..కి సంబంధించి ప్రసారం కానున్నట్లు అర్థమవుతుంది.

 

 

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar