NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ షోలో నారాయణ అంటూ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున వివరణ..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఒక సందర్భంలో “నారాయణ నారాయణ” అంటూ అనడం జరిగింది. హౌస్ లో జంటగా అడుగుపెట్టిన “రోహిత్ మెరీనా” ఇద్దరి మధ్య కొద్దిగా గ్యాప్ రావడంతో…హగ్ ఇద్దరు ఇచ్చి పుచ్చుకోవాలని నాగార్జున తెలిపారు. ఆ భార్యాభర్తలిద్దరూ కౌగిలించుకున్న సమయంలో నాగార్జున “నారాయణ నారాయణ” వాళ్ళిద్దరికీ పెళ్లి అయిపోయింది అని కామెంట్లు చేశారు. దీంతో సీపీఐ పార్టీ నాయకుడు నారాయణ నీ ఉద్దేశించి నాగార్జున ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు అయ్యాయి. దీంతో వస్తున్న వార్తలపై నాగార్జున వివరణ ఇవ్వటం జరిగింది.

Nagarjuna's explanation on Narayana's comments on Bigg Boss show
Bigg Boss 6

“నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు. సాధారణంగా ఎవరైనా జోక్ వేస్తే.. నారాయణ.. నారాయణ అంటాను అని నాగార్జున తెలియజేశారు. పరోక్షంగా నారాయణ పై తాను ఈ కామెంట్లు చేయలేదని తెలిపారు. ఇదిలా ఉంటే “బిగ్ బాస్” షోనీ వ్యతిరేకిస్తున్న వారిలో మొదటి నుండి నారాయణ ఉంటున్నారు. సమాజాన్ని పాడు చేసే రీతిలో ఇటువంటి కార్యక్రమాలను బ్యాన్ చేయాలని అప్పట్లో వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్… బ్రోతల్ హౌస్ లాంటిదని.. ఏకంగా నాగార్జున అంటే అసహ్యం అంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.

Nagarjuna's explanation on Narayana's comments on Bigg Boss show
Bigg Boss 6

ఇటీవల సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన సమయంలో.. కాసులకు కక్కుర్తి పడే వాళ్ళు ఉన్నంతవరకు.. ఏం చేయలేమని నారాయణ బిగ్ బాస్ షో ఉద్దేశించి మండి పడటం జరిగింది. దీంతో సీజన్ 6 మొదటి వీకెండ్ శనివారం ఎపిసోడ్లో నాగార్జున నారాయణ నారాయణ అని కౌంటర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి వేరే వారిని ఉద్దేశించి చేసిన కామెంట్లు కాదని తాజాగా నాగార్జున వివరణ ఇచ్చారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar