NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఆల్ ఓవర్ ఇండియా ట్రెండ్ అవుతున్నా ఇనాయా…బీబీ టీం పై ఫ్యాన్స్ ఫుల్ ఫైర్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ చివరికి రావడం తెలిసిందే. వచ్చేవారం సీజన్ టైటిల్ ప్రకటించనున్నారు. ఈ క్రమంలో హౌస్ లో లేటెస్ట్ గా జరిగిన పరిణామాలపై.. నేటిజన్స్ మండిపడుతున్నారు. విషయంలోకి వెళ్తే సీజన్ సిక్స్ లేడీ టైగర్ ఇనాయా ఎలిమినేట్ అయినట్లు ముందుగానే వార్తలు బయటకు రావడం జరిగింది. దీంతో ఇది చాలా దారుణమని బిగ్ బాస్ ప్రేక్షకులు మండిపడుతున్నారు. హౌస్ లో మొదటి వారం నుండి అన్ని రకాలుగా కష్టపడి గేమ్ ఆడిన కంటెస్టెంట్.

Netizens are angry with the management of Bigg Boss
Bigg Boss 6

హౌస్ మొత్తం ఒకవైపు ఉంటే ఒంటరి పోరాటం చేసింది. అనేకసార్లు చాలామంది టార్గెట్ చేసినా గాని… స్ట్రాంగ్ మగవాళ్ళకి కూడా మంచి ఫైట్ ఇచ్చింది. అటువంటి ఇనాయానీ ఎలిమినేట్ చేయటం ఏంటి అని మండిపడుతున్నారు. ఇనాయా కంటే చాలా చెత్తగా దరిద్రంగా గేమ్ ఆడిన వాళ్ళు .. హౌస్ లో ఇంకా కొనసాగుతున్నారు. ఓటింగ్ పరంగా గత కొన్ని వారాల నుండి ఇనాయా టాప్ లో నిలుస్తూ వస్తోంది. నామినేషన్ లో ఉన్న ప్రతిసారి భారీగా ఓట్లు రాబట్టడం జరిగింది. అటువంటి ఇనాయాకి సరిగ్గా ఫైనల్ వారానికి ముందు… ఆమెను బలి చేయడం దారుణమని బీబీ టీంపై మండిపడుతున్నారు.

Netizens are angry with the management of Bigg Boss
Bigg Boss 6

వాస్తవానికి 14వ వారం నామినేషన్ లో మొదటి నుండి ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. అటువంటిది వాళ్ళని కాదని అనూహ్యంగా..ఇనాయానీ తెరపైకి తీసుకొచ్చి ఎలిమినేట్ చేయటం … ఓట్లు వేసిన జనాలను పిచ్చోళ్లను చేయడమే అని తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ ఆల్ ఓవర్ ఇండియా రేంజ్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ సీజన్ ఫస్ట్ నుండి చాలా చెత్తగా బీబీ టీం వ్యవహరించిందని తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar