NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: సీజన్ 5 టైటిల్ విన్నర్ సన్ని తరహాలో సీజన్ సిక్స్ లో సూర్య..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 5లో వీజే సన్నీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులకు ఎంతగానో ఎంటర్టైన్మెంట్ అందించటం తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ అందించడం మాత్రమే కాదు ఫిజికల్ టాస్కులు పరంగా కూడా సన్నీ చెలరేగిపోయాడు. ముఖ్యంగా “బీబీ హోటల్” టాస్క్ లో పల్లెటూరికి చెందిన గెటప్ లో సన్నీ … మంచి ఎంటర్టైన్మెంట్ అందించడం జరిగింది. ఆ తర్వాత లేడీ గెటప్ లో కూడా అలరించాడు. ఈ టాస్క్ తర్వాత సన్నీ గ్రాఫ్ రేంజ్ లో పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సీజన్ సిక్స్… నాలుగో వారం గేమ్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన ఎపిసోడ్ లో నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగింది.

now surya looking gatup Season 5 title winner sunny
Bigg Boss 6

అయితే మంగళవారం అనగానే నేడు జరగబోయే ఎపిసోడ్ లో.. నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి ఇంటి సభ్యులకు బిగ్ బాస్ హోటల్ టాస్క్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్ లో గత సీజన్ లో సన్నీ వేసిన లేడీ గెటప్..లో సూర్యా వేయడం జరిగింది. ప్రోమోలో.. సూర్య గ్రీన్ గౌన్ లో కనిపించాడు. మరి సన్నీ అంతా ఎంటర్టైన్మెంట్ సూర్య అందిస్తాడో లేదో చూడాలి. నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ కోసం జరుగుతున్న ఈ హోటల్ టాస్క్ లో… డాన్ గా ఇనాయా, హీరోగా శ్రీహాన్, వెయిటర్స్ గా రేవంత్, గీతు. మేనేజర్ గా సుదీప ఉన్నారు. మరియు హోటల్ టాస్క్ లో ఎన్ని గొడవలు ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో చూడాలి.

now surya looking gatup Season 5 title winner sunny
Bigg Boss 6

గత సీజన్ లో డాన్ కూతురుగా సిరి వచ్చింది. కపుల్స్ గా మానస్, పింకీ వచ్చారు. వెయిటర్స్ గా శ్రీరామచంద్ర, షణ్ముక్ చేశారు. ఇంకా పక్క హోటల్ గెస్ట్ గా కాజల్ చేసింది. రవి హౌస్ కీపర్ గా చేశాడు. సీజన్ 5 బిగ్ బాస్ హోటల్ టాస్క్ ప్రేక్షకులకు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. మరి నేడు ప్రారంభం కాబోయే సీజన్ 6 హోటల్ బిబి టాస్క్ ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar