NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ammaiyi Garu: వామ్మో.. అమ్మాయి గారు సీరియల్ హీరోయిన్ రూప ఆ స్టార్ హీరోయిన్ కి సిస్టర్ అవుతుందా.. ఇంతకాలం మోసపోయామే..!

Ammaiyi Garu: ప్రస్తుత కాలంలో స్టార్ హీరోలు మరియు బుల్లితెర నటీనటులకి ఎటువంటి రిలేషన్ ఉన్న గమ్మున బయటికి రావడం లేదు. వారు స్పందిస్తూ రిలేటివ్స్ అవుతాము అని చెబితేనే కానీ వారి గురించి ఎవరికీ తెలియడం లేదు. ఇక అలాంటి వారిపై ఆరా తీస్తూ నిత్యం ఏదో ఒక సీక్రెట్ ని బయటపెడుతున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్స్. ఈ క్రమంలోనే మరో బుల్లితెర నటికి మరియు స్టార్ హీరోయిన్ కి ఉన్న సంబంధం బయటపడింది. ఇక ఆ బుల్లితెర నటి మరెవ్వరో కాదు అమ్మాయిగారు సీరియల్ రూప. అతి తక్కువ సమయంలోనే జీ తెలుగులో ప్రసారమయ్యే మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ సీరియల్లో నటిస్తున్న రూపా క్యారెక్టర్ లో యాక్ట్రెస్ కి మంచి గుర్తింపు దక్కింది.

Ammaiyi Garu serial actress real life updates
Ammaiyi Garu serial actress real life updates

అమ్మాయి గారు సీరియల్ హీరోయిన్ రూప అసలు పేరు నిషా రవికృష్ణన్. ఈ సీరియల్ లో ఈమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈమె కర్ణాటకకు చెందిన అమ్మాయి. ఇక ఈ ముద్దుకుమని కర్ణాటకలో అందరూ రౌడీ బేబీ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటికే తెలుగు బుల్లితెరపై నిషా ముత్యమంత ముగ్గు సీరియల్తో తన యాక్టింగ్ తో మరియు తన అందంతో మంచి ఫేమస్ అయ్యింది. తెలుగు ఇండస్ట్రీకి రాకముందు నిషా కన్నడలో పలు సీరియల్స్ లో నటించింది. ఇక అలా అక్కడ పలు సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ కూడా సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈమె అమ్మాయిగారు సీరియల్ లో అపురూప క్యారెక్టర్ లో పోషిస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది.

Ammaiyi Garu serial actress real life updates
Ammaiyi Garu serial actress real life updates

తన తండ్రి ప్రేమను దక్కించుకోవడానికి కూతురు పడే తాపత్రయం ఆందోళన మరియు ఆవేదన.. ఎలా ఉంటుంది? తండ్రి ప్రేమ కోసం అపురూప ఎటువంటి త్యాగాలను చేస్తుంది? అనే నేపథ్యంలో అమ్మాయిగారు సీరియల్ కదా తెరకెక్కింది. నిషా రవి కృష్ణన్ ‌ ను నిషా మిలానా అని కూడా పిలుస్తూ ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన ఈమె.. గ్రాడ్యుయేషన్ లో బీకాంను కంప్లీట్ చేసింది. ఇక ఈమెకి చిన్నతనం నుంచి డాన్స్ అన్న యాక్టింగ్ అన్న చాలా ఇష్టమట. అందువల్లే చిన్నవయసులోనే నిషా.. భరతనాట్యం ప్రాక్టీస్ కూడా చేసేది. స్కూల్ మరియు కాలేజీలలో కల్చరల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది. ఇక ఆ వయసులోనే యాంకరింగ్ సైతం చేసేది. అనంతరం కన్నడ సీరియల్ లో భరతనాట్యం డాన్స్ పెర్ఫార్మెన్స్ తో కన్నడ ఆడియన్స్ కి పరిచయమైంది నిషా.

Ammaiyi Garu serial actress real life updates
Ammaiyi Garu serial actress real life updates

సర్వమంగళ మాంగల్యే అనే కన్నడ సీరియల్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సీరియల్స్ తో పాటు ఉప్పలు సినిమాల్లో కూడా యాట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. గట్టిమేలా అని కన్నడ సీరియల్తో ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం అమ్మాయి గారు సీరియల్ లో నిషా అపురూప క్యారెక్టర్ లో చాలా బాగా పర్ఫామెన్స్ చేస్తుంది. ఈ సీరియల్ చాలా తక్కువ సమయంలోనే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ పై వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమెకి ఓ స్టార్ హీరోయిన్ కి రిలేషన్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ స్టార్ హీరోయిన్ మరెవ్వరు కాదు సాయి పల్లవి. నిజానికి వీరిద్దరి మధ్య ఫ్యామిలీ రిలేషన్ లేకపోయినా.. హార్ట్ ఫుల్ రిలేషన్ ఉంది. సాయి పల్లవి అంటే తనకి చాలా ఇష్టమని తనను అక్కగా భావిస్తానని నిషా ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. అలా వీరిద్దరికీ రిలేషన్ ఏర్పడింది. అంతేకాకుండా సాయి పల్లవి అంతా ఎత్తుకు ఎదగాలని భావిస్తుంది నిషా. మరి ఈ ఆశ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.

Related posts

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu