NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుందా మురారిలా పెళ్లి జరగడానికి దేవ్ ప్లాన్.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights

Krishna Mukunda Murari: ఇక పోలీసులు కూడా అక్కడికి వస్తారు. రండి ఇన్స్పెక్టర్ గారు కృష్ణుని అరెస్టు చేసి జైల్లో వేయండి అని అంటుంది భవాని. మేడం మాకు సహకరించండి అని కృష్ణ చేతులకి సంకెళ్లు వేస్తుండగా.. ప్రభాకర్ అక్కడికి వచ్చి ఆగండి అని అంటాడు. ఇన్స్పెక్టర్ గారు భవాని అక్క చెప్పిందంతా నిజమే అంటాడు. నేనే ఇదంతా కావాలని చేశాను. అయితే ఈ విషయం పెళ్ళానికి , నా బిడ్డకు తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం అందరి ముందు బట్టబయలైంది అని ప్రభాకర్ అంటాడు. అసలు ఎందుకు ఇదంతా చేశారు అని ప్రభాకర్ ని అడగగా.. నా బిడ్డని నా అల్లుడిని వేరు చేయాలని అనుకున్నారు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనే ఇలా చేశాను. నా బిడ్డని అత్తారింట్లో నుంచి పంపించేయాలనుకున్నారు.

Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights
Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights

అందుకే ఇదంతా చేశాను అని ప్రభాకర్ అనగానే మిస్టర్ భవానీ దేవి కుటుంబం గురించి మా అందరికీ తెలుసు అని పోలీసులు అంటారు. మేడం మీకు మీ కోడలితో ఏమైనా ఇబ్బంది ఉందా అని అడగగా ఏం లేదు అనే భవాని చెబుతుంది అయితే మీ బిడ్డను చూసుకునే బాధ్యత మాది అని పోలీసులు అంటారు. అయితే నేను తిరిగి వచ్చేంతవరకు నా కూతురు అత్తారింట్లోనే ఉండాలి అని ప్రభాకర్ అంటారు. అందుకు పోలీసులు ఒప్పుకుంటారు. ఇక తనని తీసుకెళ్లండి అని భవాని అనగానే ప్రభాకర్ చేతికి సంకెళ్లు వేసి పోలీసులు తీసుకువెళ్తారు. ఇక చిన్నాన్న అని కృష్ణ ఏడుస్తుంది. బిడ్డ నువ్వు కంగారు పడకు.. ప్రపంచంలో అంత అల్లుడు చనిపోయాడు అని అనుకున్నారు కానీ నువ్వు అనుకున్నట్టు అల్లుడు బ్రతికే ఉంటాడు. మీరు ఇద్దరూ కలిసే ఉండాలి. హలో మీరిద్దరూ కలిసే ఉండాలి అంటే నేను లోపల ఉండాలి అని ప్రభాకర్ పోలీసులతో పాటు వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights
Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights

ఈ గ్యాప్ లో ముకుందా వాళ్ళ అన్నయ్య దేవ్ దగ్గరకు వెళుతుంది. ఏంటి ముకుంద నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందని అడుగుతాడు. పెద్దతయ్య కృష్ణ చెంప చెల్లుమనిపించింది. అయితే మరి ఆ విషయాన్ని అంత నిదానంగా చెప్తావ్ ఏంటి అని అడగగా నా మనసులో ఒక సందేహం ఉంది అని అంటుంది. అదేంటో నన్ను చెప్పమంటావా మురారి మళ్లీ నిన్ను ప్రేమిస్తాడా లేదా అని ఆలోచిస్తున్నావు కదా అని దేవ్ అనగానే.. అవును అని ముకుందా అంటుంది. నీ ప్రేమలో స్వార్థం ఉంది కానీ కృష్ణ ప్రేమలో అదేదీ లేదు అని దేవ్ అంటాడు. దేవ్ అని కోపంగా ముకుందా అరుస్తుంది. ప్లీజ్ నేను చెప్పేది విను అని దేవ్ అంటాడు. నువ్వు మీ పెద్దత్త దగ్గర నీ ప్రేమ గురించి చెప్పావు కదా ఇప్పుడు నువ్వు చెప్పిన గతం గురించి మీ పెద్దతయ్యకు గుర్తుకు రావాలి అప్పుడే ఆమె నిన్ను నీ ప్రేమను నమ్మి 20 రోజుల్లో మురారితో నీ పెళ్లి చేసేలాగా చేస్తుంది. ఆమె ఎప్పుడూ నిన్ను చూసిన గతంలో నువ్వు చెప్పిన స్టోరీ మాత్రమే ఆమెకు గుర్తుకు రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న పని అవుతుంది అని దేవుని ముకుందతో చెబుతాడు. ఇక అదే చేయాలని ముకుందా అనుకుంటుంది.

Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights
Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights

ఇక మురారిని ఇంటికి తీసుకువస్తారు. భవాని రేవతి తో ఎందుకైనా మంచిది ముకుందా మురారిని కాస్త దూరంగా ఉంచు గతంలో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా అని గుర్తు చేస్తుంది. మురారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నీదే తనకి ప్రతి చిన్న విషయాన్ని వివరించి చెప్పాల్సింది నువ్వే అని రేవతికి జాగ్రత్తలు చెబుతుంది భవాని. ఇక ముకుందా గబగబా ఇంట్లోకి వెళ్లి మురారి కి హారతి తీసుకువస్తుంది.‌ మురారి కి హారతి ఇచ్చి మురారి నుదుటిపైన ముకుందా బొట్టు పెట్టి లోపలికి రమ్మని పిలుస్తుంది. జీవితంలో మళ్లీ నేను నిన్ను ఇలా చూస్తాను అని అనుకోలేదు అని ముకుందా అంటుంది. ఆ మాట విని భవాని ఆలోచనలో పడుతుంది.

Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights
Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights

కృష్ణ వాళ్ల చిన్నమ్మ శకుంతలతో చెప్పి వాళ్ళ అత్తారింటికి వెళ్తున్నాను అని చెబుతుంది నేను కూడా వస్తాను అంటే వద్దు చిన్నమ్మ నేనేమీ పరాయి వాళ్ళ ఇంటికి వెళ్లట్లేదు కదా నా అత్తారింటికి వెళ్తున్నాను వాళ్ళ స్థానంలో మనం ఉన్నా కూడా ఇలాగే చేసేవాళ్ళం అని కృష్ణ అంటుంది మీరే కనక లేకపోయినా ఉంటే నా జీవితం ఈరోజు ఇంకోలాగా ఉండేది అని కృష్ణ అంటుంది నాకోసం చేయని తప్పుకు కూడా చిన్నాన్న జైలుకు వెళ్ళాడు అని కృష్ణ అంటుంది ఇదిగో మీ చిన్నాన్న ఫోను నా దగ్గరే ఉంది ఇది నువ్వు తీసుకో అని శకుంతలా ఇస్తుంది నేను ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి అటు నుంచి అటే పోలీస్ స్టేషన్ కి వస్తాను అని కృష్ణ అంటుంది సరే అని శకుంతల ఉంటుంది.

Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights
Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights

ఇక మురరికి భవని ఇంట్లో వాళ్ళందరనీ పరిచయం చేస్తూ ఉంటుంది. ముకుంద ను కేవలం కోడలు అని మాత్రమే చెబుతుంది. అందరి పరిచయాలు అయ్యాకా డాక్టర్ వస్తుంది. ఈవిడ ఏమవుతుంది అని అడగగా జస్ట్ డాక్టర్ అవుతుంది అని మధు చెబుతాడు. నాకు హాస్పిటల్లో ఇంజక్షన్ చేసిన ఆ డాక్టర్ ఎక్కడ అని అడగగా తను అక్కడే ఉంది అని భవాని అంటుంది. ఇక మురారిని ఇల్లంతా చూపించమని మధు ని తీసుకు వెళ్ళమని భవాని అంటుంది. అప్పుడు ఆ డాక్టర్ మురారి హెల్త్ కండిషన్ అంతా బాగుంది గాని గతం గుర్తు చేయాలనే ప్రయత్నిస్తే మాత్రం తన నరాలన్నీ చిట్లిపోయే ప్రమాదం ఉంది అని చెబుతుంది. గతం తాలూకు జ్ఞాపకాలు అతని ముందు ఉంచే ప్రయత్నం మాత్రం చేయొద్దు అని చెబుతుంది. ఇక ఈ విషయం విన్న ముకుందా కృష్ణ తన జీవితంలో లేదని బాధపడాలా.. లేదంటే నా ప్రేమ మురారి కి గుర్తుకు రాదని బాధపడాలా అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్ చెప్పిన మాటలు విని అంతా ఆలోచనలో పడతారు.

Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights
Krishna Mukunda Murari today episode 28 octoober 2023 Episode 300 highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో ఇక కృష్ణ మురారి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఏంటి నువ్వు వేసిన ప్లాన్ వర్క్ అవుట్ కాలేదని ఇంక మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చేసావా అని భవాని అడుగుతుంది. నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కృష్ణ అంటుంది. మా అబ్బాయి నార్మల్ అయిన తర్వాత ఆ పెళ్లిని రద్దు చేస్తాను అని భవాని అంటుంది. ఇక నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu