NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 23 సినిమాలు.. ఒకే ప్లాట్ ఫామ్ లో 14 రిలీజ్..!

OTT Releases: ఎప్పటి లాగానే ఈ వారం కూడా సరికొత్త కంటెంట్ తో డిజిటల్ స్ట్రీమింగ్ కి కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీలో ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ మరియు భూతద్దం భాస్కర్ నారాయణ వంటి సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ సినిమాలన్నీ కూడా మంచి ప్రేక్షకు ఆదరణ పొందుతున్నాయి. ఇక మూవీ లవర్స్ ను మరింత ఎంటర్టైన్ చేసేందుకు ప్రస్తుతం మరిన్ని సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. ఈ వారంలోనే 23 సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఒకే ప్లాట్ఫారంలో 14 సినిమాలు విడుదల కానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి వాటి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో:

అన్‌ఫర్‌గాటన్ సీజన్ 5(వెబ్ సిరీస్) – ఏప్రిల్ 8

ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్( హాలీవుడ్ హర్రర్ మూవీ) – ఏప్రిల్ 9

ఫోన్ అవుట్ (అమెరికన్ వెబ్ సిరీస్) – ఏప్రియల్ 11

ఎన్ డబ్ల్యు ఎస్ ఎల్ (అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్) -ఏప్రిల్ 12

నెట్ఫ్లిక్స్:

స్పిరిట్ రేంజర్స్ సీజన్ 3 కిడ్స్ ( యూనిమేటేడ్ వెబ్ సిరీస్ ) – ఏప్రిల్ 8

నీల్ బ్రెన్నాన్: క్రేజీ గుడ్ (స్టాండ్ అప్ కామెడీ స్పెషల్ షో) – ఏప్రిల్ 9

ఆంత్రాసైట్ (ఫ్రెంచ్ సిరీస్) – ఏప్రియల్ 10

ది హైజాకింగ్ ఆఫ్ ఫ్లైట్ 601 (కొలంబియా వెబ్ సిరీస్) – ఏప్రియల్ 10

అన్‌లాక్డ్: ఏ‌ జైల్ ఎక్స్పరిమెంట్ (డాక్యుమెంటరీ సిరీస్) – ఏప్రిల్ 10

జెన్నిఫర్ వాట్ డిడ్ బ్రిటిష్ రియల్ (క్రైమ్ డాక్యుమెంటరీ) – ఏప్రిల్ 10

యూజ్ ది క్రో ఫైల్స్ సీజన్ 3 (టర్కిష్ వెబ్ సిరీ )- ఏప్రిల్ 11

హార్ట్ బ్రేక్ హై సీజన్ 2 ( ఆస్ట్రేలియన్ టీన్ వెబ్ సిరీస్ ) – ఏప్రియల్ 11

మిడ్ సమ్మర్ నైట్ సీజన్ 1 ( నార్వే థ్రిల్లర్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 11

అమర్ సింగ్ చమ్కిలా(హిందీ మూవీ) – ఏప్రియల్ 12

గుడ్ టైమ్స్ (యానిమేటెడ్ సిట్ కామ్ ) – ఏప్రియల్ 12

లవ్ డివైడెడ్ ( స్పానిష్ రొమాంటిక్ కామెడీ ) – ఏప్రిల్ 12

స్టాలిన్ ( స్పిడిష్ మూవీ) – ఏప్రిల్ 12

ఊడీ ఉడ్ పెక్కర్ గోస్ టూ క్యాంప్ 2024 ( కిడ్స్ యాక్షన్ యానిమేషన్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 12

గామి – ప్రేమలు తెలుగు వెర్షన్

గామి (తెలుగు మూవీ) – జీ5 ఓటిటి ఏప్రిల్ 12

ప్రేమలు (మలయాళం వెర్షన్) – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ – ఏప్రిల్ 12

ప్రేమలు (తెలుగు వర్షన్) – ఆహా ఓటిటి ఏప్రిల్ 12

లాల్ సలామ్ – సన్ ఎక్స్‌టీ ఓటిటి ఏప్రియ 12

హైటౌన్ సీజన్ 3(హాలీవుడ్ సిరీస్) – జియో మూవీ ఓటిటి ఏప్రిల్ 12

పొన్ ఒండ్రు కండ్రెన్ (తమిళ్ మూవీ) – జియో మూవీ ఏప్రిల్ 14

ఇలా ఈవారం మొత్తంగా 23 సినిమాలు ఓటీడీలో స్ట్రీమింగ్ కి రానున్నాయి.

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N