NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

Paluke Bangaramayenaa Today Episode  April 18 2024 Episode 205 highlights

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: నీకు ఆకలి వేయకపోతే నీ ఇష్టం నేనైతే వెళ్తున్నాను ఇక్కడే ఉంటే చిరుతపుల్లు అవి వచ్చి నేను పీక్కు తింటాయి అంటూ అభిషేక్ వెళ్ళిపోతాడు. అభి వెళ్లిపోతూ ఉండగా స్వర భయపడి తన వెనకాల వెళ్తుంది. కట్ చేస్తే, ఏంటి చందన ఏదో ఆలోచిస్తున్నావ్ అని రవీంద్ర అంటాడు. మనకు ఇన్కమ్ వచ్చే పని అయిపోయింది ఇప్పుడు ఎలాని ఆలోచిస్తున్నాను అని చందన అంటుంది. ఇన్కమ్ ఆగిపోవడం ఏంటి బంగారం అని రవీంద్ర అంటాడు. స్వర ఇక్కడే ఉంటే అన్నయ్యకి స్వరకి గొడవలు పెట్టి వైజయంతికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం డబ్బులు సంపాదించుకునే వాళ్ళం కానీ ఇప్పుడు స్వర అన్నయ్యతో వెళ్ళింది ఇప్పుడు మనకు ఇన్కమ్ ఎలా వస్తుంది

Paluke Bangaramayenaa Today Episode  April 18 2024 Episode 205 highlights
Paluke Bangaramayenaa Today Episode  April 18 2024 Episode 205 highlights

అని చందన అంటుంది. నువ్వు ఆ పాయింట్ ఆలోచిస్తున్నావా బంగారం నిజంగానే మనకు ఇన్కమ్ రాదు కదా ఎలా అని రవీంద్ర అంటాడు. కట్ చేస్తే, స్వర అభి ఒక ధాబా దగ్గరికి వెళ్తారు. అక్కడ వెయిటర్ ని పిలిచి చికెన్ కి బాగా మసాలా దాటించి వేడివేడిగా ఫ్రై చేసి అందులోకి పరోటా తీసుకురా అని చెబుతాడు అభి. ఈనేంటి అన్ని నాకు ఇష్టమైనవి ఆర్డర్ ఇస్తున్నాడు అని స్వర అనుకుంటుంది. వెయిటర్ ఆర్డర్ ఇచ్చినవని తెచ్చి అభికి ఇచ్చి వెళ్తాడు. వాటిని తింటూ అభి ఆహా ఎంత రుచిగా ఉన్నాయి ఇలాంటి ఫుడ్డు ఎప్పుడూ తినలేదు అంటూ తింటూ స్వరని పూరిస్తూ ఉంటాడు.  మాట్లాడుతూ తినకపోతే నోరు మూసుకొని తినొచ్చుగా అని స్వర అంటుంది. ఏంటి నీకు ఇష్టమైనవన్నీ తెప్పించుకొని నీకు పెట్టకుండా తింటున్నానని అనుకుంటున్నావా నువ్వేగా వద్దన్నావ్ అయినా నోరు మూసుకొని ఎలా తింటారు

Paluke Bangaramayenaa Today Episode  April 18 2024 Episode 205 highlights
Paluke Bangaramayenaa Today Episode  April 18 2024 Episode 205 highlights

ఈ ప్రపంచంలో ఎవడు అలా తినలేడు నువ్వు కూడా తినలేవు ఎన్ని జన్మలెత్తినా నీ వల్ల కాదు అని అభిషేక్ అంటాడు. ఆ మాట అనగానే స్వర తన దగ్గర ఉన్న ప్లేట్ తీసుకొని టకటక మాట్లాడకుండా తినేస్తుంది. ఇలా రెచ్చగొడితే నైనా తింటావని రెచ్చగొట్టాను స్వర తిను కడుపునిండా హాయిగా అని అభిషేక్ తన వంక ప్రేమగా చూస్తూ ఉంటాడు. చూశారా మాట్లాడకుండా తినలేను అన్నారు తినేశాను కడుపునిండా తిన్నాను అని స్వర అంటుంది. మొత్తం తినేసావా ఎదుటివాడు తిన్నాడో లేదో అనేది నీకు అక్కర్లేదు నువ్వు కడుపునిండా తిన్నావ్ అది చాలు సంతోషం అని అభిషేక్ అంటాడు. కావాలంటే మళ్లీ ఆర్డర్ తెప్పించుకొని తిను అని స్వర అంటుంది. తింటా తినకపోతే పస్తులుంటామా ఏంటి అని మళ్ళీ అభిషేక్ ఆర్డర్ ఇస్తాడు. కట్ చేస్తే, ఏంటి స్వర అభితో వెళ్లిందా ఇష్టంగా వెళ్లిందా బలవంతంతో వెళ్లిందా అని  వైజయంతి అంటుంది. అక్క తనంతట తానే బావతో వెళ్లిందమ్మా అని ఆర్య అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode  April 18 2024 Episode 205 highlights
Paluke Bangaramayenaa Today Episode  April 18 2024 Episode 205 highlights

ఆస్వరకి బుద్ధి లేదు నాన్నని చంపిన వాడితో కలిసి వెళ్ళింది అని వైజయంతి అంటుంది. అమ్మ బావ నాన్నని ఎందుకు చంపుతాడమ్మా నువ్వు కూడా అపార్థం చేసుకుంటున్నావు అని ఆర్య అంటాడు. అది సరే నువ్వెక్కడికి వెళ్తున్నావ్ అని వైజయంతి అడుగుతుంది. అక్క బావతో వెళ్లిపోయింది నేను అక్కడ ఉండలేను అందుకే హాస్టల్ కి వెళ్తున్నాను నీకు చెప్పి వెళ్దామని వచ్చానమ్మా అని అంటాడు. సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళు అని వైజయంతి అంటుంది. అభి కి ట్రాన్స్ఫర్ వేరే ఊరు వెళ్ళిపోతే అస్వర ఒక్కతే ఉంటుంది దాన్ని ఒక ఆట ఆడుకోవచ్చు అనుకున్నాను అది కూడా వాడి వెంట వెళ్లిపోయిందిఅయినా పర్వాలేదు వాళ్ళు ఎక్కడ ఉన్నా నా ఆట వేట రెండిటిని మొదలు పెడతాను అని వైజయంతి అనుకుంటుంది. కట్ చేస్తే, అభిషేక్ స్వర డిన్నర్ చేసి కార్ దగ్గరికి వస్తారు. ఇక్కడ ఏదైనా హోటల్ ఉంటే బాగుండేది రూమ్ తీసుకుని నైట్ పడుకునే వాళ్ళం అని అభిషేక్ అంటాడు. హోటల్ ఉన్న నేను రాను కార్ దగ్గరే పడుకుంటాను అని స్వర అంటుంది. అయినా ఈ పొలాల మధ్యలో హోటల్ ఎందుకు ఉంటాయి అని అటు ఇటు చూసి అక్కడ ఒక గడ్డివాముంది అక్కడ వెళ్లి పడుకుందాం అని అభిషేక్ అంటాడు. నేను రాను కారు దగ్గరే ఉంటాను అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode  April 18 2024 Episode 205 highlights
Paluke Bangaramayenaa Today Episode  April 18 2024 Episode 205 highlights

నీ ఇష్టం నువ్వు రాకపోతే పులులు నక్కలు వచ్చి నిన్ను పీకు తింటాయి అదే గడ్డివాము మీద పడుకున్నాం అనుకో వాటికి మనం కనపడము మనం వాటికి కనపడం వాటి అంతటా అవి వెళ్లిపోతాయి మనం హాయిగా నిద్రపోవచ్చు నువ్వు వస్తే రా లేకుంటే లేదు అంటూ అభిషేక్ గడ్డివామ్ దగ్గరికి వెళ్లి పైన ఒక పట్టా ఉంటే దాన్ని పరుచుకొని నిలబడి చూసి స్వర నీ భయపెట్టడానికి నక్కలాగా అరుస్తాడు. స్వర భయపడి పోయి కార్లో ఎక్కి కూర్చుంటుంది. ఆ అరుపులకి భయపడిపోయే స్వర మళ్ళీ కారు దిగి అభి దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది.మేడం ఈపాటికి రావాలి ఇంకా రాలేదేంటి అని అభిషేక్ చూసేసరికి స్వర అక్కడ కనిపించదు.. దీనితో ఈరోజు ఎపిసోడ్

Related posts

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu