NewsOrbit
Featured

Gold: చిన్న చిన్న మొత్తాలతో బంగారం కొంటే మీరు చాలా నష్టపోతారు??

Gold: భవిష్యత్తులో
అప్పుడు ఇప్పుడు అని లేదు బంగారానికి రోజు రోజుకి విలువ పెరుగుతూనే ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వలన కావచ్చు లేదా డిమాండ్ కారణం గా కావొచ్చు  ఎదో ఒక కారణం తో   బంగారం ధరలు  పెరుగుతూనే ఉంటాయి. దీనితో భవిష్యత్తులో  బంగారం ధర  ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని భారతీయులు బంగారం కొని  జాగ్రత్త  పెట్టేసుకుంటున్నారు.   ఇంకా అవసరం అనుకుంటే ఉన్న బంగారాన్ని   తాకట్టు పెట్టి మరి  బంగారం ధర తగ్గినప్పుడు కొనిపెట్టుకుంటున్నారు.


Gold: మీకు నష్టమే తప్ప లాభం ఉండదు

బంగారం కొనుగోలు  విషయం లో ఎలాంటి  జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.  చాలామంది చేతిలో   10,15, 20 ,25వేలు ఇలా ఎంతఉన్న    ఉంగరాలు, చెవు దిద్దులు  వంటివి  కొనుక్కుంటూ ఉంటారు . దీని వలన   నష్టమే ఎక్కువ అని అంటున్నారు నిపుణులు.   ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు ఆ బంగారాన్ని అమ్మాలి అంటే   పన్ను,   చార్జీలు అంటూ  3- 4 వేల వరకు తగ్గించేసి మిగిలిన డబ్బు ఇస్తారు. ఉదాహరణకు 20 వేలు పెట్టి    ఒక ఉంగరాన్ని కొనుక్కున్నారు అనుకుందాం… దాన్ని ఒక రెండేళ్ళ తర్వాత మీరు అమ్మాలనుకుంటే  ఎంత ధర పెరిగినా సరే…17 వేల లోపే వస్తుంది.  దీనితో మీకు నష్టమే తప్ప లాభం ఉండదు. ఇక వజ్రాల తో ఉన్న    బంగారం కూడా  కొనుక్కోకపోవడమే మంచిది అని సూచిస్తున్నారు.  వాటికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే  పర్వాలేదు కానీ..   అది పోతే మాత్రం  దాన్ని  ఎవరు కొనరు.

Gold: గోల్డ్ బాండ్లు

ఒకవేళ ఎవరైనా కొన్న కూడా   ఆ వజ్రం ఖరీదు  తీసేస్తారు.  ఇక దాన్ని తాకట్టు   పెట్టుకోవడం కూడా కష్టమనే చెప్పాలి. కాబట్టి చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని కంగారు  పడి బంగారం కొనకుండా కాస్త అలోచించి అడుగువేయడం అనేది మంచి పద్దతి. 50 వేలు దాటి కొనుక్కుంటే మంచిది అని నిపుణులు తెలియచేస్తున్నారు. ఒకవేళా చేతిలో చిన్న మొత్తం ఉంది అనుకుంటే వాటితో గోల్డ్ బాండ్లు కొనుక్కోండి.తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటే.. ధర పెరిగినప్పుడు అమ్మేసుకోవచ్చు ఎలాంటి చార్జీలు పడవు. ఈ బాండ్ల గురించి తెలుసుకోవడానికి బ్యాంకు కానీ ,పోస్ట్ ఆఫీస్ లో కానీ పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి.

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Karthika Deepam: ప్రేమ పేరుతో మళ్ళీ జ్వాలకు అన్యాయం చేసిన హిమ.. బాధలో జ్వల..ప్రేమ మైకంలో హిమ., నిరూపమ్ లు..!!

Deepak Rajula

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Deepak Rajula

Karthika Deepam: స్వప్న ఇగోను రెచ్చగొట్టిన జ్వల… తింగరే హిమ అని తెలుసుకోనున్న జ్వల..!

Deepak Rajula

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఎనర్జీ టానిక్ లా పనిచేస్తున్న ఓ అజ్ఞాత అభిమాని లేఖ!నెట్టింట ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్!

Yandamuri

karthika Deepam: హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్…. షాక్ లో స్వప్న, జ్వలలు..!

Deepak Rajula