Categories: హెల్త్

బరువు తగ్గాలంటే ఈ టీ తాగాలిసిందే..!

Share

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ రోజుల్లో చాలామంది ప్రజలు అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. తినే తిండి విషయంలో జాగ్రత్తలు లేకుండా ఏది పడితే అది తినడం ఒక కారణం అయితే సరైన శారీరక శ్రమ లేకపోవడం మరొక కారణం అనే చెప్పాలి. కారణం ఏదైనా కానివ్వండి కానీ ఒకసారి బరువు పెరిగాక మాత్రం దానిని తగ్గించుకోవాలంటే చాలా ప్రయత్నాలు చేయాలి.డైటింగ్ చేయడం,రకరకాల వర్కౌట్స్ చేయడం,వాకింగ్ చేయడం, బరువు తగ్గడానికి చిట్కాలు పాటించడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయినప్పటికీ ఫలితం మాత్రం శున్యంగానే ఉంటుంది.అయితే ఇలా అధిక బరువు సమస్యతో బాధపడే వారికి యాపిల్ టీ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. రోజుకో ఆపిల్ తింటే ఎటువంటి అనారోగ్యాలు ఉండవు అని డాక్టర్లు పదే పదే చెప్తూనే ఉంటారు. యాపిల్ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో ఆపిల్ టీ కూడా ఆరోగ్యానికి అంతే మంచి చేస్తుంది. మరి ఆపిల్ టీ తయారీకి అవసరమయ్యే పదార్థాలు ఏంటి? ఆపిల్ టీను ఎలా తయారు చేయాలో అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

కావాల్సిన పదార్థాలు :

యాపిల్ పండు – 1
మంచి నీరు – రెండు గ్లాసులు
దాల్చిన చెక్క పొడి – ఒక టీస్పూన్
నిమ్మరసం – ఒక టీస్పూన్
టీ బ్యాగ్ – 1

యాపిల్ టీ తయారు చేసే విధానం :

ముందుగా రెండు గ్లాసుల నీటిని ఒక పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. నీళ్లు ప్
బాగా మరిగిన స్టవ్ ఆఫీస్ చేసి పాత్రను స్టవ్‌ పై నుంచి దింపి అందులో ఒక టీ బ్యాగ్ ను వేయాలి.ఆ తరువాత ఆ నీళ్లలో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఇలా తయారుచేసుకున్న నీటిని మరోసారి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి.

నీళ్లు మరుగుతున్న సమయంలో  కొన్ని యాపిల్ ముక్కలు, దాల్చిన చెక్క పొడి వేసి ఒక 5 నిమిషాలు పాటు బాగా మరిగించాలి.ఆ తరువాత పాత్రను స్టవ్ నుంచి దింపి ఆ నీటిని జల్లెడ ద్వారా వడగట్టి ఒక గ్లాసులో పోయాలి. ఇలా తయారుచేసుకున్న యాపిల్ టీ ను ప్రతిరోజు తాగుతుంటే బరువు సులభంగా తగ్గుతారు.ఈ ఆపిల్ టీ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా మలబద్దకం, అసిడిటీ, గ్యాస్, లూజ్ మోషన్స్‌కు కూడా బాగా ఉపయోగపడుతుంది.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

8 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

17 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

55 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

58 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago