NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari February 21 2024 Episode 399: ముకుంద కి ఫ్యుజులు ఎగిరెలా ప్లాన్ చేసిన కృష్ణా.. తప్పించుకుంటే కృష్ణ అనుమానం నిజమేనా.?

Krishna Mukunda Murari Today Episode February 21 2024 Episode 399 Highlights

Krishna Mukunda Murari February 21 2024 Episode 399:  మురారి ఆదర్శ్ గదిలోకి వస్తాడు. ఏంట్రా శోభనం పెళ్ళికొడుక ఎలా ఉన్నావు ఏంటి అని మురారి అడుగుతాడు. అప్పుడే కృష్ణ ముకుంద ఎక్కడా అని అడగగా.. ఇందాక నేను ఒక చెట్టు దగ్గర సెల్ఫీ తీసుకున్నాను కదా.. ఆ పువ్వులను కోసుకొచ్చి తనకి గిఫ్ట్ గా ఇవ్వాలని ముకుందా అనుకుంటుంది అవి తీసుకురావడం కోసం వెళ్ళింది అని ఆదర్శ్ చెబుతాడు. నువ్వు కూడా తోడు వెళ్లాలి కదా తెలియని ప్లేస్ కదా అని మురారి అంటే.. నేను వస్తాను అంటే తనే వద్దని వెళ్ళింది అని ఆదర్శ్ చెబుతాడు. సరే కదా అని మురారి, ఆదర్శ్ ఇద్దరు ముకుందను వెతకడానికి వెళ్తారు. అప్పటికే ముకుంద ఇప్పుడు ఏం చేసి షాపు నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 21 2024 Episode 399 Highlights
Krishna Mukunda Murari Today Episode February 21 2024 Episode 399 Highlights

నా మనసులో ఎప్పటికీ మురారినే ఉంటాడు నా మనసులోకి ఆహ్వానించలేను ఆదర్శ్ నన్ను క్షమించు నేను ఇంకా ఎక్కువ కాలం నిన్ను నమ్మించలేను. కానీ నీకు నిజం చెప్పాలని ప్రయత్నిస్తున్నా కానీ పరిస్థితులు అన్నీ నాకు ఎదురొస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఈ శోభనాన్ని ఎలాగైనా ఆపాలి నన్ను క్షమించు ఆదర్శ్ అని ఆ పువ్వులు అందకపోయినా కావాలని ఎగురుతుంది ముకుంద అప్పుడు కావాలని కాలు బెణికినట్లు కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. ముకుంద ఏడుపు విని ఆదర్శ మురారి ఇద్దరు ముకుంద దగ్గరికి వెళ్తారు ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు అన్ని అవసరం లేకుండా చూడు నీకు ఏమైందో ఆదర్శ్ చూస్తావేంటి తనని ఎత్తుకో అని రూంకి తీసుకెళ్దాం అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 21 2024 Episode 399 Highlights
Krishna Mukunda Murari Today Episode February 21 2024 Episode 399 Highlights

ముకుంద కాలు బెణికినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. కృష్ణ ఎంత చూసినా కూడా కావాలనే ముకుంద కాలు బెణికినట్టు యాక్టింగ్ చేస్తుందని అర్థం చేసుకుంటుంది. అప్పుడు అదే విషయాన్ని మురారితో కృష్ణ చెబుతుంది. కావాలనే ముకుందా ఆదర్శ్ కి దూరంగా ఉంటుందని అని చెబుతుంది. కృష్ణ ముకుంద నాటకాన్ని పసిగడుతుంది. ముకుంద కి అసలు కాలు బెణికిందా లేదంటే తను కాలు బెణికినట్టు యాక్టింగ్ చేస్తుందా అని కృష్ణ కి అనుమానం వస్తుంది. అసలు ముకుంద తన కాలు పట్టుకొనివ్వదు. కానీ పెద్దగా అరుస్తుంది. ముకుంద కు ఎలా ఉంది ఇప్పుడు ఓకేనా అని మురారి అంటాడు. అప్పుడు ముకుంద బాగానే ఉంది తన కాలికి కాస్త కాపడం పెడితే చాలు , ఒక పెయిన్ కిల్లర్ వేస్తే అంతా సెట్ అవుతుంది అని కృష్ణ అంటుంది. అప్పుడు ఆదర్శ్ నువ్వు ముకుంద కాలికి కాస్త కాపడం పెట్టు.. నేను మెడిసిన్ తెప్పిస్తను అని కృష్ణ అంటుంది. అప్పుడు ముకుంద వద్దు కృష్ణ వద్దు.. నువ్వు ఎక్కడికి వెళ్ళాదు. నువ్వు నాతో పాటు ఉండు, ఆదర్శ్ తో నాకు సేవలు చేయించుకోవడం ఇష్టం లేదు. నువ్వు నాకు చెయ్యి నా పక్కనే ఉండు అని ముకుంద అన్న మాటలు విని కృష్ణ మురారి వైపు చూస్తుంది సరే ఒకే అని మురారి అంటాడు. మురారి అప్పుడు నేను ఆదర్శ్ ఆ గదిలో పడుకుంటాం మీరిద్దరూ ఇక్కడ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆదర్శ్ కూడా ముకుంద కి జాగ్రతలు చెబుతాడు.

Krishna Mukunda Murari Today Episode February 21 2024 Episode 399 Highlights
Krishna Mukunda Murari Today Episode February 21 2024 Episode 399 Highlights

మొత్తానికి ముకుందా అనుకున్నట్టుగా ఇద్దరి శోభనాలు క్యాన్సిల్ అవుతాయి. ముకుందా హ్యాపీగా ఉంటుంది. కానీ కృష్ణ బుర్రలో మాత్రం ముకుందపై అనుమానం కలుగుతుంది. తన అనుమానం నిజం కాకూడదు అని కృష్ణ అనుకుంటుంది కానీ, ఆ అనుమానమే నిజమని తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడతారు అని కృష్ణ ఆలోచిస్తూ ఉండగా.. మురారి అక్కడికి వస్తారు ఏంటి రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావా? అది కావాలని జరగలేదు కదా నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు అని మురారి కృష్ణ ని అడుగుతాడు. అప్పుడు అదేం లేదు ఏసిపి సార్ అని కృష్ణ అంటుంది. ఆదర్శ్ ముకుందా ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దర్నీ చూసి నువ్వు బాధపడకు. నువ్వు బాధపడుతున్నట్టు కనిపిస్తే ముకుంద కూడా ఫీల్ అవుతుంది అని మురారి అంటాడు. అప్పుడు ముకుందా అందరినీ ఇలా నమ్మిస్తుంది ఏసిపి సార్, కానీ కావాలనే ఇదంతా చేసిందని మీకు చెప్పలేను సారీ అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ముకుంద తీరు కృష్ణ అర్ధం చేసుకుంటుంది. ముకుందా పై నా అనుమానం నిజం అవ్వాలంటే ముకుందకి ఇంకొన్ని టాస్కులు ఇవ్వాలి అని కృష్ణ అనుకుంటుంది. వాటిల్లో గనక ముకుందా అవకతవకలు చేస్తే తన అనుమానం నిజమవుతుంది అని కృష్ణ అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 21 2024 Episode 399 Highlights
Krishna Mukunda Murari Today Episode February 21 2024 Episode 399 Highlights

ఇక ముకుందా ఆదర్శ ఇద్దరు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాము అని ముకుంద ఇక్కడ ఉండనుంటుంది అని ఆదర్శ అంటాడు. సరే ఇప్పుడు వెళ్ళిపోవాలి అంతే కదా
. సరే వెళ్ళిపోదాం పదండి అని మురారి అంటాడు. ఇక కృష్ణ ముకుందని తీసుకొచ్చి కారులో కూర్చోబెడుతుంది. మురారి ఆదర్శ్ ని డ్రైవ్ చేయమంటే.. ఏసిపి సార్ వద్దు మీరే డ్రైవ్ చేయండి. ఆదర్శ్ ముకుంద పక్కన తోడుగా కూర్చుంటాడు. వాళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చుంటారు. ముకుంద కాళ్ళకి మళ్లీ నొప్పి వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 21 2024 Episode 399 Highlights
Krishna Mukunda Murari Today Episode February 21 2024 Episode 399 Highlights

ఇక రేపటి ఎపిసోడ్లో ముకుందా ఊహించని విధంగా కృష్ణ ప్లాన్ చేస్తుంది. ఇద్దరి జంటలకి ముహూర్తం పెట్టమని పంతులు గారిని పిలిపిస్తారు. అప్పుడు పంతులు గారితో పర్సనల్గా కృష్ణ మాట్లాడి ఒక జంటకే ముహూర్తం పట్టించమని చెబుతుంది. ఆదర్శ్, ముకుంద లకు శోభనం ముహూర్తం పెడతారు పంతులుగారు. ముకుంద కి ఫ్యుజులు ఎగిరిపోతాయి. ఇప్పుడు ముకుంద ఎలా తప్పించుకుంటుందా మళ్ళీ ఎలాంటి ప్లాన్ వేసి ముకుంద ను ఇరికించలా అని కృష్ణ ప్లాన్ చేస్తుంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella