NewsOrbit
సినిమా

Radhey Shyam: పూజా హెగ్డేతో లిప్ లాక్ గురించి ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

Radhey Shyam: చాలా కాలం తర్వాత మార్చి 11 వ తారీకు ప్రభాస్ నటించిన సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఒక్క తెలుగులో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో.. రాధేశ్యాం చూడటానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఇటీవలే మార్చి ప్రారంభం నుండి సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు సినిమా యూనిట్ ప్రారంభించడం జరిగింది. మ్యారేజ్ ఆ నేపథ్యంలో సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో… దేశవ్యాప్తంగా ఒక్కో రోజు ఒక్కో రాష్ట్రంలో… సినిమాకి సంబంధించిన మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు.

Prabhas reveals why he is uncomfortable doing kissing scenes and going shirtless in films | Celebrities News – India TV

కాగా గతానికి భిన్నంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో  ప్రభాస్… చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. నిర్మొహమాటంగా మాట్లాడేస్తున్నారు. సినిమాకి మంచి ఊపు వచ్చే విధంగా సరికొత్త విషయాలు బయట పెడుతూ మాట్లాడుతూ తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే లిప్ లాక్ సన్నివేశాలు పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే..” ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైనా ఇప్పటికీ రొమాంటిక్ సన్నివేశాలు నటించాలంటే చాలా సిగ్గు గా ఉంటుంది.

Prabhas: Lip-locked Prabhas with his shirt unbuttoned and Pooja Hegde .. Darling reaction on romantic scenes with a doll » Jsnewstimes

యాక్షన్ మూవీస్ లో అయితే ఈ లిప్ లాక్ సన్నివేశాలు రొమాన్స్ సీన్స్ కట్ చేసుకోవచ్చు. కానీ రాదే శ్యాం పూర్తి ప్రేమ కథ నేపథ్యం సినిమా. దీంతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాక తప్పలేదు. పూజా తో లిప్ లాక్ సీన్లు నన్ను బాగా ఇబ్బంది పెట్టడం జరిగాయి. ఇక కొన్ని సన్నివేశాలలో షర్టు లేకుండా బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అదే సమయంలో సెల్ లో చాలామంది చూస్తూ ఉండటం తో… నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాను… నాదేశం సినిమా లో.. చాలా సందర్భాలలో సిగ్గు అనిపించింది.. అంటూ ప్రభాస్ సరికొత్త విషయాలు బయట పెట్టాడు. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చాక సాహో రిలీజ్ కాక ఇప్పుడు మరో రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చాక… రాధేశ్యామ్ రిలీజ్ అవుతున్న తరుణంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N