రాజకీయాలురాజధాని మారితే ఆ భవనాలను ఏం చేస్తారు ?MaheshJanuary 17, 2020January 17, 2020 by MaheshJanuary 17, 2020January 17, 2020అమరావతి: ఏపీ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను ఏం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను కూడా ప్రజా వేదికలాగే కూల్చేస్తారా? అని...