Tag : sonia gandhi

Congress: ఎన్డీయే సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సోనియా, ఖర్గే, రాహుల్ .. ఎన్నికల వేళ పోస్టర్లు ప్రింట్ చేయలేకపోతున్నాం .. ప్రచారం చేయలేకపోతున్నామంటూ ఆవేదన

Congress: ఎన్డీయే సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సోనియా, ఖర్గే, రాహుల్ .. ఎన్నికల వేళ పోస్టర్లు ప్రింట్ చేయలేకపోతున్నాం .. ప్రచారం చేయలేకపోతున్నామంటూ ఆవేదన

Congress: కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేయడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ… Read More

March 21, 2024

TS Politics: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సన్నద్దమవుతున్న ప్రధాన పార్టీలు.. ఆ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్

TS Politics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవ్వడంతో ప్రధాన రాజకీయ పక్షాలు లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. లోక్ సభ ఎన్నికలు ముందుగానే వస్తాయని… Read More

December 26, 2023

Sonia Gandhi: మహిళా బిల్లుపై లోక్ సభలో వాడీవేడి చర్చ .. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

Sonia Gandhi: నూతన పార్లమెంట్ భవన్ లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడీవేడి… Read More

September 20, 2023

Soniya Gandhi: తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

Soniya Gandhi: నేడు తెలంగాణ విమోచన దినోత్సవం. చరిత్రాత్మకమైన ఈ రోజున తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలు ప్రకటిస్తున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలిపారు.… Read More

September 17, 2023

ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై..? కీలక ప్రకటన చేసిన సోనియా గాంధీ

చత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక ప్రకటన చేశారు.… Read More

February 25, 2023

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో నడిచిన కమల్ హాసన్… రీజన్ ఏమిటంటే..?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరుకుంది. కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదటు పెట్టిన రాహుల్ గాంధీ ఇప్పటికి 3వేల కిలో… Read More

December 24, 2022

ఖర్గే ఘన విజయం .. 24 ఏళ్ల విరామం తర్వాత గాంధీ కుటుంబేతర నేత కాంగ్రెస్ బాస్ గా ఎన్నిక

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. ఖర్గేకి 7,897 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్ధి శశిథరూర్ కు కేవలం 1072 ఓట్లు… Read More

October 19, 2022

Congress Presidential Elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్ .. ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా గాంధీ ఇతర నేతలు

Congress Presidential Elections:  కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిధరూర్ పోటీ పడుతున్నారు. 24 ఏళ్లు సుదీర్ఘ… Read More

October 17, 2022

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర గురువారం 29వ రోజుకు చేరుకుంది.… Read More

October 6, 2022

బెంగళూరు బీమనకొల్లి మహాదేశ్వరాలయంలో సోనియా ప్రత్యేక పూజలు

విజయ దశమి రోజు పర్వదినం రోజున కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటక (బెంగళూరు) లోని బీమనకొల్లి మహాదేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోనియా… Read More

October 5, 2022

ఏఐసీసీ అధ్యక్ష బరిలో వీరిద్దరే…రేపే ఆ ఇద్దరి నామినేషన్లు

ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎవరెవరు పోటీ చేస్తారు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే జీ 23 నేతల్లో ఒకరైన శశిధరూర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో… Read More

September 29, 2022

అధిష్టానానికి తలనొప్పిగా మారిన టీ కాంగ్రెస్ వ్యవహారం.. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఎంపి వెంకటరెడ్డి కొత్త డిమాండ్

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కేంద్రంలో, రాష్ట్రంలో సేమ్ టు సేమ్ ఉన్నట్లుగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం వ్యూహాలకు సిద్దం చేస్తుండగా… Read More

August 23, 2022

మరో సారి కరోనా బారిన పడ్డ సోనియా గాంధీ…రేవంత్ రెడ్డికీ కరోనా లక్షణాలు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరో సారి కరోనా బారినపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు ముందు సోనియా గాంధీ కరోనా బారిన పడిన… Read More

August 13, 2022

ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖడ్ ఘన విజయం .. పీఎం మోడీ సహా నేతల అభినందనలు

భారత 16వ ఉప రాష్టపతిగా ఎన్డీఏ అభ్యర్ధిగా రంగంలోకి దిగిన జగ్ దీప్ ధన్ ఖడ్ విపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో ఘన… Read More

August 6, 2022

నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం .. యంగ్ ఇండియన్ కార్యాలయానికి సీల్ వేసిన ఈడీ అధికారులు

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని, అంతకు ముందు రాహుల్… Read More

August 3, 2022

తొలి రోజు ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ .. మళ్లీ సోమవారం రావాలంటూ సమన్లు

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు గురువారం విచారణకు హజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా… Read More

July 21, 2022

ఈడీ ఎదుట హాజరుకానున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా .. ఢిల్లీలో భారీ బందోబస్తు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కొద్ది సేపటిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్… Read More

July 21, 2022

National Herald Case: రాహుల్ అభ్యర్ధనను తిరస్కరించిన ఈడీ..నేడు మూడవ రోజు విచారణ

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత రెండు రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తొలి… Read More

June 15, 2022

Presidential Election: ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌తో మమతా బెనర్జీ భేటీ.. పోటీకి ‘సై’ అంటారా ‘నై’ అంటారా..?

Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు  వివిధ రాజకీయ పక్షాల నేతలతో కీలక భేటీ నిర్వహిస్తున్న… Read More

June 14, 2022

Sonia Gandhi: సోనియా గాంధీకి అస్వస్థత ..ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 2వ తేదీన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి హోం ఐసోలేషన్… Read More

June 12, 2022

Sonia Gandhi: ఈడీ విచారణకు సోనియా డుమ్మా..! ఎందుకంటే..?

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) ఎదుట హజరు కావడం లేదు. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల… Read More

June 9, 2022

Breaking: సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ

Breaking: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తొంది. కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకూ కొత్తగా 3,712 మంది కరోనా బారినపడ్డారు. ఒక్క రోజే అయిదుగురు… Read More

June 2, 2022

KA Paul: సోనియాగాంధీపై కెఏ పాల్ సీరియస్ కామెంట్స్..!!

KA Paul: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు కెఏ పాల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా తెలంగాణ తల్లి కాదని దేశద్రోహి… Read More

May 31, 2022

Kapil Sibal: సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పార్టీని ఎందుకు వీడారు అంటే..?

Kapil Sibal: కాంగ్రెస్ పార్టీ దేశంలో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పార్టీకి కనుచూపు మేరలో భవిష్యత్తు లేదని తెలియడంతో సీనియర్ నేతలు చాలా మంది… Read More

May 27, 2022

Congress: ఈవీఎంలు వద్దు – బ్యాలెట్ యే ముద్దు .. ఈవిఎంలపై కాంగ్రెస్ రాజకీయ తీర్మానం

Congress: కాంగ్రెస్ పార్టీ తమ మిత్ర పక్షాలతో కలిసి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికల్లో ఈవిఎంల వినియోగాన్ని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ… Read More

May 15, 2022

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

Warangal, Telangana: కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెండు రోజుల పర్యటన నేపథ్యంలో తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… Read More

May 7, 2022

Breaking: చివరి నిమిషంలో కాంగ్రెస్ కి బిగ్ షాక్ ఇచ్చిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..!!

Breaking: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త్వరలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయనున్నట్లు మొన్నటివరకు వార్తలు వచ్చాయి. ఇంకా చేరిక లాంఛనం అన్న సమయానికి… Read More

April 26, 2022

Congress YSRCP Alliance: పీకే ప్లాన్ – కాంగ్రెస్ తో పొత్తు..! వైసీపీలో భిన్న స్వరాలు..!

Congress YSRCP Alliance: ప్రశాంత్ కిషోర్ ఒక ఎన్నికల వ్యూహకర్త అని మాత్రమే అనుకుంటే పొరపాటు.. ఆయన పార్టీలను పరోక్షంగా నడిపించే సారధి.. రథంపై కూర్చునేది పార్టీల… Read More

April 22, 2022

Prashant Kishor: పీకే స్కెచ్ ఆ రాష్ట్రాలపైనే.. ! 370 సీట్లు సాధ్యమా..?

Prashant Kishor:  ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. అందుకు సంబంధించి తెరవెనుక పనులు చకచెకా పూర్తి చేసుకుంటున్నారు. 2024… Read More

April 20, 2022

KCR: కేసిఆర్ ను నమ్మని ఆ 13 పార్టీలు ..! బీజేపీతో టీఆర్ఎస్ సీక్రెట్ బంధమా..!?

KCR: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటూ గత కొన్ని సంవత్సరాలుగా మాటలు చెప్పి..జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతానని తెలంగాణ ప్రజలకు కూడా ఒక రకమైన… Read More

April 19, 2022

PK in Congress: కాంగ్రెస్ లోకి పీకే..! జగన్, కేసిఆర్ లతో కాంట్రక్టు మాయ..!

PK in Congress: ప్రశాంత్ కిషోర్ (పీకే)..ఓ రాజ్యాంగేతర శక్తి..! వాస్తవానికి రాజ్యాంగానికి లోబడి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ రాజ్యాంగంలోని లేని, రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసేలా ప్రశాంత్… Read More

April 17, 2022

Prasanth Kishore Meet Sonia: సోనియా, రాహుల్ తో పీకే కీలక భేటీ..పార్టీలో చేరికపై క్లారిటీ వస్తున్నట్లే(నా)..?

Prasanth Kishore Meet Sonia: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తో… Read More

April 16, 2022

Sonia Gandhi: ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు సోనియా కీలక ఆదేశాలు..

Sonia Gandhi: ఇటీవల వెలువడిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఓటమిపై ఇప్పటికే కాంగ్రెస్ పోస్టుమార్టం… Read More

March 15, 2022

Parliament Budget Session: రేపటి నుండి రెండో విడత బడ్జెట్ సమావేశాలు – అస్త్రాలతో సిద్ధం అవుతున్న అధికార విపక్షాలు

Parliament Budget Session: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ఒకే సారి భేటీ… Read More

March 13, 2022

Telangana Congress: కాంగ్రెస్ లో డీఎస్ చేరికకు ముహూర్తం ఖరారు..ఎప్పుడంటే..?

Telangana Congress: సీనియర్ నేత, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 24వ తేదీన… Read More

January 16, 2022

Telangana Congress: కాంగ్రెస్ క్యాడర్‌ కు గుడ్ న్యూస్ అందించిన టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి ..

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం తెలంగాణ పీసీసీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మునుపెన్నడూ లేని విధంగా క్యాడర్ కోసం ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది.… Read More

January 13, 2022

Rahul Gandhi: ఆ విషయంలో మెత్తబడిన రాహుల్ గాంధీ..!!

Rahul Gandhi: గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో రాహుల్ గాంధీ నైతిక బాధ్యత వహించి అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్న సంగతి… Read More

October 16, 2021

Sonia Gandhi: సీడబ్ల్యుసీ మీటింగ్ లో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు..! సీనియర్లకు షాక్..!!

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సీనియర్ లకు షాక్ ఇచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక, లఖింపుర్ ఘటన, పలు… Read More

October 16, 2021

Congress working Committee: 16న సీడబ్ల్యుసీ కీలక భేటీ..! సారధి ఎంపిక జరిగేనా..?

Congress working Committee:  కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియకు గానూ త్వరలో సంస్థాగత ఎన్నికల నిర్వహించే విషయంపై చర్చించేందుకు ఈ నెల 16న కాంగ్రెస్… Read More

October 10, 2021

Big Breaking: పంజాబ్ లో బిగ్ ట్విస్ట్..పీసీసీ అధ్యక్ష పదవికి సిద్దూ రాజీనామా..!!

Big Breaking: పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది… Read More

September 28, 2021

MP Komatireddy: కాంగ్రేస్ ఎంపి కోమటిరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు..?

MP Komatireddy: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది అందరికీ తెలిసిందే. ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు స్వపక్షంలోని నేతలపై డైరెక్ట్ గా, ఇండైరెక్ట్… Read More

September 5, 2021

Mamata benerji: ఇటు మోడీ అటు సోనియాతో మీటింగ్… మ‌మ‌తా ఏం సందేశం ఇస్తున్నారు?

Mamata benerji: ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మ‌రోమారు త‌న సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో వార్త‌ల్లో నిలిచారు. ఓవైపు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూనే మ‌రోవైపు రాజ‌కీయంగా వ్యూహాత్మ‌కంగా… Read More

July 28, 2021

Prashant Kishore: ఏంటి పీకే నిజంగా కాంగ్రెస్‌లో చేరుతారా?

Prashant Kishore: ప్ర‌శాంత్ కిశోర్‌... ఈ పేరు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్, మమతా బెనర్జీల గెలుపులో కీలక భూమిక పోషించారు… Read More

July 14, 2021

congress: తెలంగాణ కాంగ్రెస్ … ఢిల్లీలో ఓ కామెడీ

congress: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూత‌న ర‌థ‌సార‌థి అనే ఎపిసోడ్ అనేక ట్విస్టులు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. గత వారం రోజులుగా కొత్త టీపీసీసీ అధ్యక్ష… Read More

June 22, 2021

Congress: కాంగ్రెస్ బాగుప‌డాలంటే ఉన్న ఏకైక ఆప్ష‌న్ ఏంటంటే…

Congress: గ‌త కొద్దికాలంగా దేశంలో కాంగ్రెస్ హ‌వా ఓ రేంజ్‌లో త‌గ్గుతుంద‌నే వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా సీనియ‌ర్ నేత జితిన్ ప్ర‌సాద బీజేపీలో చేరుతున్న… Read More

June 18, 2021

Eetala Rajendar: ఈయన వ్యూహం ఏమిటో..!? నేడు ఢిల్లీకి ఈటల..!?

Eetala Rajendar: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం ఈటల రాజేందర్ మాత్రమే.. అక్కడ రాజకీయ వర్గాల్లో నిత్యం రేవంత్ రెడ్డి చర్చనీయాంశంగా ఉండేవారు.. కానీ గడిచిన పది… Read More

May 21, 2021

Mamata Benerjee: మ‌మ‌త కేవ‌లం సీఎం కాదు… చాన్స్ వ‌స్తే ప్ర‌ధాని కూడా!

Mamata Benerjee: మ‌మ‌తాబెన‌ర్జీ ... ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి. బీజేపీ హ‌వాకు బ్రేకులు వేసి ధీర‌వ‌నిత‌. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ పార్టీ భారీ విజయం… Read More

May 7, 2021

Congress G23: మొన్న టీడీపీ.. నేడు కాంగ్రెస్..! చుక్కలు చూపిస్తోన్న ‘ఆ’ సంఖ్య..!

Congress G23: కాంగ్రెస్ G23..Congress G23  2019లో టీడీపీకి చుక్కలు చూపించిన 23 సంఖ్య ఇప్పుడు కాంగ్రెస్ కు కూడా చూపిస్తోంది. కాంగ్రెస్ జీ23 ప్రస్తుతం గాంధీ… Read More

March 3, 2021

Congress : అరచేతిలో తుఫాను! హస్తవ్యస్తం!!

Congress : చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఒడిదొడుకులు చూసిన కాంగ్రెస్ పార్టీలో తాజాగా కొత్త ముసలం బయలుదేరింది. ఒకపక్క ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల… Read More

February 28, 2021

Sonia Gandhi : సోనియమ్మా…. ఇండియ‌న్ల మ‌న‌సు గెలిచావ‌మ్మ

Sonia Gandhi : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మ‌రోమారు భార‌తీయ రాజ‌కీయాల్లో తాను ఎంత క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది నిరూపించుకున్నారు. దేశ‌మంతా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన అంశంలో… Read More

February 22, 2021