Tag : three capitals

వికేంద్రీకరణ వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన

వికేంద్రీకరణ వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ముందు ఏపి న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ న్యాయవాదులు నినాదాలు… Read More

January 22, 2020

‘వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటికి పంపండి ప్లీజ్’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేలా అన్ని పార్టీల ఎమ్మెల్సీలు సహకరించాలని అమరావతి జెఏసి నాయకుడు శివారెడ్డి విజ్ఞప్తి చేశారు.… Read More

January 22, 2020

మండలిలో మూడు రాజధానుల బిల్లులపై చర్చ!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని తరలింపు బిల్లు, సిఆర్‌డిఏ చట్టం రద్దు బిల్లును కలిపి చర్చించాలని శాసనమండలి నిర్ణయించింది. ఈ మేరకు టిడిపి ఎమ్మెల్సీ నారా… Read More

January 22, 2020

36వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళన

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి 36వ రోజుకు చేరింది. మూడు… Read More

January 22, 2020

ఎమ్మెల్సీ వాహనాలను అడ్డుకున్న పోలీసులు:ఉద్రిక్తత

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసులు, టిడిపి ఎమ్మెల్సీల వాగ్వివాదంతో సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం సభకు వెళుతున్న ఎమ్మెల్సీల వాహనాలను ఫైర్… Read More

January 22, 2020

‘ఎంపీకే ఇలా జరిగితే మరి సామన్యుడి పరిస్థితి?’

గుంటూరు: శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే తమపై దురుసుగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్టయిన ఎంపీ గల్లాకు మంగళగిరి… Read More

January 21, 2020

‘పోలీసులకు సహాయ నిరాకరణ తగదు’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసులకు రాజధాని గ్రామాల్లో రైతులు సహాయ నిరాకరణ చేయడం సరికాదని మహిళా కమిషన్ మాజీ  చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు.… Read More

January 21, 2020

రాజధాని తరలింపులో తదుపరి ఏమిటి!

నవ్యాంద్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించేందుకు కంకణం కట్టుకున్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం ఆ ప్రయత్నంలో శాసనసభ మజిలీ దాటింది. 175 మంది… Read More

January 21, 2020

మండలిలో గందరగోళం…వాయిదా

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. రూల్ 71పై చైర్మన్ షరీఫ్ రూలింగ్‌ను పునః సమీక్షించాలని మంత్రులు పట్టుపట్టారు. 14మంది మంత్రులు… Read More

January 21, 2020

జనసేన కార్యాలయానికి వెళ్లిన రైతులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అమరావతి రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు… Read More

January 21, 2020

టీడీపీ ఎంపీ గల్లాకు బెయిల్!

గుంటూరు: అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయి.. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించబడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బెయిల్ మంజూరు అయింది.… Read More

January 21, 2020

‘రాజకీయ భవిష్యత్ ఉన్నా.. లేకున్న జగన్ వెంట ఉంటా’

అమరావతి: మూడు రాజధానులతో తనకు రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను సీఎం జగన్ వెంట నడుస్తానని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తనకు రాజకీయ… Read More

January 20, 2020

రాపాకకు పవన్ లేఖ.. పార్టీ నిర్ణయం ధిక్కరిస్తే!

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకించాలని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాకకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఏపీ రాజధాని అంశంలో పార్టీ… Read More

January 20, 2020

పవన్‌కు షాక్.. మూడు రాజధానులకు ఓటేస్తానన్న రాపాక!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని… Read More

January 20, 2020

రాజధానిపై కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ!

అమరావతి: ఏపీ రాజధాని అంశమై ప్రభుత్వం సోమవారం కీలక ప్రకటన చేయనుంది. అసెంబ్లీ, కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు సోమవారం ఏపీ… Read More

January 19, 2020

టిడిఎల్‌పి సమావేశానికి అయిదుగురు డుమ్మా!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి రెబల్… Read More

January 19, 2020

అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కిన రైతులు

అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలంటూ ముగ్గురు రైతులు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కారు. రాయపూడిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 13వ అంతస్తుకు ఎక్కి… Read More

January 19, 2020

వికేంద్రీకరణపై శివరామకృష్ణన్ ఏమన్నారంటే..

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన… Read More

January 18, 2020

‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధాని సాధిస్తాం’

అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం నాటికి 32వ రోజు చేరింది. ‘ప్రాణాలైన అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’… Read More

January 18, 2020

హైపవర్ కమిటీ చివరి భేటీ

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ రోజు తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధ్యక్షతన హైపవర్ కమిటీ చివరి సమావేశం జరుగనుంది.… Read More

January 17, 2020

ఏడాదిలోపు భారతి సిఎం: జెసి సంచలన వ్యాఖ్యలు!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సిఎం జగన్ తీరుపై టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి… Read More

January 15, 2020

‘రాజధాని మార్చడం తప్పుడు సంప్రదాయం’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని మార్చాలనుకోవడం తప్పుడు సంప్రదాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు. ఏపికి మూడు రాజధానులు ఏ మాత్రం… Read More

January 9, 2020

‘ప్రజారాజధాని పోరాటం కొనసాగుతుంది’

( న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: శాంతి భద్రతల పేరుతో శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తే మరింత రెచ్చిపోతామని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.విజయవాడ బెంజ్… Read More

January 9, 2020

విజయవాడలో హైటెన్షన్

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమ‌రావ‌తి అంశంపై రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేప‌ట్టాల‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్షణ స‌మితి నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి… Read More

January 9, 2020

టెంట్ లేకుండానే అమరావతి రైతుల నిరసన

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 22వ రోజుకు చేరాయి. మందడంలో రైతుల ధర్నాలో కూర్చోకునేందుకు… Read More

January 8, 2020

‘అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరు’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు.… Read More

January 7, 2020

‘ఏపీకి రెండు రాజధానుల వాదన సరైంది’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో రైతులు ఆందోళన చేస్తుంటే.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం ఆయన సరికొత్త ప్రతిపాదనను… Read More

January 5, 2020

‘అలా చేస్తే జగన్‌కు పాదాభివందనం చేస్తా’

విజయవాడ: ఏపీ సీఎం జగన్ తన పతనానికి తానే నాంది పలికాడని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విమర్శించారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్‌కు పాదాభివందనం చేస్తానన్నారు. శనివారం ఆయన… Read More

January 4, 2020

రాజధాని ప్రాంతంలో రైతు మృతి

అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న వేళ.. శనివారం దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. గత 17… Read More

January 4, 2020

అమరావతి పోరు ఉదృతం:రేపటి నుండి సకలజనుల సమ్మె

అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 16 రోజులుగా గ్రామాల్లో రైతులు, మహిళలు, యువత దర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రేపటి నుండి… Read More

January 2, 2020

‘వైసీపీ ప్రభుత్వం కూలిపోవచ్చు’

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ధర్నా చేస్తున్న రైతులను మంగళవారం… Read More

December 31, 2019

మూడు రాజధానులపై పవన్ మాటేంటి ?

అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం… Read More

December 30, 2019

మూడు రాజధానులపై కాంగ్రెస్ మాటేంటి?

అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు. సోమవారం కేవీపీ మీడియాతో… Read More

December 23, 2019

హైకోర్టుతో సీమకు ఒరిగేదేమీ లేదు!

కర్నూలు: రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానులు ప్రకటనపై ఆమె కీలక… Read More

December 23, 2019

ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత

అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం మందడం వద్ద రైతుల దీక్షలకు మద్దతుగా సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే… Read More

December 22, 2019

చంద్రబాబుపై కోపంతోనే జగన్ రాజధానిని మార్పు!

విజయవాడ: టీడీపీ చంద్రబాబుపై కోపంతోనే సీఎం జగన్ రాజధానిని విచ్ఛినం చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. రాజధాని మార్పుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో… Read More

December 21, 2019

ఆందోళనలతో అట్టుడుకుతున్న అమరావతి

అమరావతి: నిరసనలు, నిరాహార దీక్షలు, ఆందోళనతో అమరావతి అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపై నిరసనలు తెలుపుతున్నాయి. రాజధాని కోసం… Read More

December 20, 2019

సీఎం జగన్ చేతికి రాజధాని తుది నివేదిక!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్… Read More

December 20, 2019

ఆర్థిక ఇబ్బందులుంటే మూడు రాజధానులెందుకు?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..… Read More

December 20, 2019

ఏపి రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే… Read More

December 20, 2019

‘రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం’

అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు… Read More

December 20, 2019

‘రాజధాని రైతుల సమస్య కేంద్రం దృష్టికి తీసుకెళ్తా’

అమరావతి: వెలగపూడిలో రాజధాని రైతులు రిలే దీక్షలకు బిజెపి నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోడీ, హోంశాఖ… Read More

December 19, 2019

రాజు మారితే.. రాజధాని మారుతుందా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి కేంద్రంగా జరుగుతోన్న గందరగోళాన్ని తాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి… Read More

December 19, 2019

ఏపీకి మూడు రాజధానులు ఎందుకు ?

విజయవాడ: దక్షిణాఫ్రికా వారు మూడు రాజధానుల వల్ల తమ దేశం నష్ట పోతుందని మొత్తుకుంటుంటే ఏపీకి మూడు రాజధానులు ఎందుకుని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు.… Read More

December 19, 2019

‘ఒకరు వైకుంఠం, మరొకరు కైలాసం చూపించారు’

అమరావతి: మూడు రాజధానులు అంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆయిదేళ్లు ప్రజలకు చంద్రబాబు వైకుంఠం… Read More

December 18, 2019

మూడు రాజధానులపై మరో ట్విస్ట్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ.. రాజధానిపై జగన్‌ ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. విశాఖ, అమరావతి,… Read More

December 18, 2019

మూడు రాజధానులపై బీజేపీకి సమాచారం ఉందా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం… Read More

December 18, 2019

మూడు రాజధానులు సాధ్యమేనా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులు  ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ… Read More

December 18, 2019

రాజధాని ప్రాంత రైతుల నిరసన

  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: ఏపికి మూడు రాజధానులంటూ సిఎం జగన్ చేసిన ప్రకటన రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యమంత్రులు… Read More

December 18, 2019

‘అబ్బో మూడు రాజధానులా!?’

అమరావతి: 'తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట' ఆలా ఉంది మూడు రాజధానుల ప్రకటన అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్… Read More

December 17, 2019