NewsOrbit
టాప్ స్టోరీస్

‘పవన్ అలా అనడం సరికాదు’

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ హస్య నటుడు ఆలీ స్పందించారు.

రాజమండ్రిలో  పవన్ కళ్యాణ్  ఆలీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

‘నేను పుట్టింది, పెరిగింది రాజమండ్రి. నేను పుట్టిన గడ్డకు నా తండ్రి పేరున ట్రస్ట్ పెట్టుకొని కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్నా. రాజమండ్రిలో పవన్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి.’ అని ఆలీ అన్నారు.

చుట్టుప్రక్కల ఉన్నవారు తన మీద  వ్యాఖ్యలు చేయమంటే పవన్ చేసి ఉంటారని ఆలీ అభిప్రాయ పడ్డారు.

‘మీ(పవన్) స్థానం గుండెల్లో పెట్టుకున్నాను. మీరు ఎప్పుడూ బావుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేను’ అని ఆలీ చెప్పుకొచ్చారు.

ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని పవన్ అన్నారు. మీరు ఏ విధంగా సాయపడ్డారు, అంటే ధనం ఏమైనా ఇచ్చారా? నాకు ఏమైన సినిమాలు చెప్పారా? సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారా? అని ఆలీ ప్రశ్నించారు.

పవన్ ఇండస్ట్రీలోకి రాకమునుపు నుంచి తాను ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను అని ఆలీ పేర్కొన్నారు.  తాను ఎవ్వరి దగ్గరా అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను. రూపాయి సాయం చేయమని ఏనాడూ ఎవ్వరి దగ్గరా అడగలేదుదని ఆలీ స్పష్టం చేశారు.

అల్లా దయవల్ల తాను చాలా బాగానే ఉన్నానని ఆలీ చెప్పారు.  ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి ఆలీ ఉండడు. వెళ్లను కూడా. ఆకలితో చచ్చిపోతాను తప్ప వెళ్లి అమ్మా.. దేహీ అనే స్థితికి వెళ్లను అని ఆలీ స్పష్టం చేశారు.

మీకు తెల్సు నేను కుటుంబాన్ని ఎలా చూసుకుంటానో, తాను ఎవ్వర్ని మనసు బాధపడేలా మాట్లాడనని ఆలీ అన్నారు.

నా స్నేహితుడికి సీటు ఇమ్మని రికమండ్ చేశానా అని ప్రశ్నించారు, తాను ఎవరికీ టికెట్ ఇవ్వమని సిఫార్సు చేయలేదన్నారు.

రాజమండ్రిలో తనపై విమర్శ చేయటం సరికాదని అన్నారు. వైసిపి  చేరితే తప్పేంటి? అదేమైన నేరమా? రాజ్యాంగంలో రాసుందా అక్కడకు వెళ్లకూడదని అని  అలీ పశ్నించారు.

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment