NewsOrbit
టాప్ స్టోరీస్

రేపే మీ మరణం!

శాన్ ఫ్రాన్సిస్కో: మన మరణవార్త మనకే తెలిస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ అలాంటిది ఎవరైనా చెప్పాలన్నా చాలా జాగ్రత్తగా, సున్నితంగా చెబుతారు. అలాంటిది సుమారు 70లలో ఉన్న ఒక అమెరికన్ వ్యక్తికి అత్యంత అమానవీయంగా ఈ విషయం చెప్పారు. రేపు మీరు మరణిస్తారని ఎర్నెస్ట్ క్వింటానా అనే పెద్దాయనకు రోబోటిక్ పద్ధతిలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చెప్పారు. కొన్ని పరిస్థితులకు రోబోటిక్ డాక్టర్ పర్వాలేదు గానీ, మృత్యువు విషయాన్ని ఇలా చెప్పడం సరికాదని కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆయన మనవరాలు అనాలిసియా విల్హార్మ్ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. తన తాత వీడియోలో మాట్లాడుతున్న స్క్రీన్ షాట్ ను కూడా ఆమె అందులో పోస్ట్ చేశారు.

ఊపిరితిత్తులు బాగా పాడైపోయాయని, అందువల్ల ఇక మరణం తప్పదని వీడియోలో డాక్టర్ చెప్పే సమయానికి క్వింటానా వద్ద అనాలిసియా ఒక్కర్తే ఉంది. ఆయన చాలా అనారోగ్యంతో ఉన్నందున మరణం తప్పదని తమకు కూడా తెలుసన్నారు. కానీ ఇంత దారుణంగా ఈ విషయం చెప్పడం సరికాదని ఆమె కేటీవీయూ అనే స్థానిక టీవీ చానల్ కు చెప్పారు. ఆమె తాతకు వినికిడి సమస్య ఉండటంతో.. ఆమే ఈ విషయాన్ని ఆయనకు చెప్పాల్సి వచ్చింది.

ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆయనకు చికిత్స చేసిన కైజర్ పెర్మనెంటె మెడికల్ సెంటర్ స్పందించింది. ఆయన మృతిపట్ల సంతాపం చెప్పింది. కానీ, రోబోట్ పద్ధతిలో మాత్రం తాము చెప్పలేదని ఖండించింది. స్వయంగా డాక్టరే టెలి-వీడియో టెక్నాలజీతో ఇలాంటి విషయాలు చెబుతారని తెలిపింది. ఆ గదిలో మరో నర్సు లేదా వైద్యుడు కూడా ఉంటారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే, రోగి కుటుంబ సభ్యుల అంచనాలు వేరేలా ఉంటాయని తాము తెలుసుకోలేకపోయామన్నాయి. ఈసారి టెలివీడియో పద్ధతిని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోడానికి ఇది ఒక అవకాశమని ఆసుపత్రి వర్గాలు అన్నాయి.

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment