NewsOrbit
Cricket

SA20 Cricket League: సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కొత్త లీగ్ మినీ ఐపీఎల్…”SA20″ ఫుల్ డీటెయిల్స్..!!

SA20 Cricket League: సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కొత్త లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డ్ ఐపీఎల్ తరహాలో ఈ లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి 10 నుండి ఫిబ్రవరి 11వ తారీకు దాదాపు 30 రోజులపాటు జరగనున్న ఈ లీగ్ లో మొత్తం 33 మ్యాచులు జరుగుతున్నాయి. ఆరు జట్లు టైటిల్ గెలవడానికి పోటీ పడుతున్నాయి. టీమ్స్ లిస్ట్ చూస్తే.. ఏంఐ క్యాప్ టౌన్, పారల్ రాయల్స్, డర్బన్ సూపర్ జైంట్స్, జాబర్గ్ సూపర్ కింగ్స్, సన్రైజర్స్ ఈస్టర్న్ క్యాప్, ప్రెటోరియా క్యాపిటల్స్. ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వాళ్లే ఈ సౌత్ ఆఫ్రికా 20 లీగ్ నీ కండక్ట్ చేయడం విశేషం.

South African Cricket Board New League SA20 Full Details
SA20 New League Team’s

ఈ 6 జట్ల యాజమానులు ఐపీఎల్ ఫ్రాంచైజీలే. ఈ లీగ్ లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, లక్నో, రాజస్థాన్, చెన్నై జట్లు ప్లేయర్స్ ఆడుతున్నారు. దీంతో దీన్ని మినీ ఐపీఎల్ అని పిలుస్తున్నారు. డర్బన్ సూపర్ జెయింట్స్(లక్నో), జోహెన్ బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై), ఎంఐ కేప్ టౌన్ (ముంబై), పార్ల్ రాయల్స్ (రాజస్థాన్), ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ), సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (హైదరాబాద్) జట్లు బరిలో ఉన్నాయ్. డర్బన్ సూపర్ జెయింట్స్ కేప్టెన్ గా క్వింటన్ డికాక్, జోహెన్ బర్గ్ సూపర్ కింగ్స్ కి డుప్లెసిస్, ఎంఐ కేప్ టౌన్ కి రషిద్ ఖాన్, పార్ల్ రాయల్స్ కి డెవిడ్ మిల్లర్, ప్రిటోరియా క్యాపిటల్స్ కి వేన్ పార్నెల్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కి కేప్టెన్ గా మాక్రమ్ వ్యవహరిస్తున్నారు.

South African Cricket Board New League SA20 Full Details
SA20 Team Captain’s

ఇప్పటి వరకు 8 మ్యాచులు జరిగాయి. అత్యధికంగా ఏంఐ క్యాప్ టౌన్, పీఆర్సీ , డీఎస్.జీ ఈ మూడు టీమ్స్ రెండు మ్యాచ్ లు గెలవడం జరిగింది. ఇండియాలో సరిగ్గా ఐపిఎల్ సీజన్ కి ముందు సౌత్ ఆఫ్రికాలో… ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యాయి. SA20 టోర్నీ ముగిసిన అనంతరం మార్చి 25వ తారీకు నుండి ఇండియాలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ ;లు  ముగిశాయి. ఇంకా 25 మ్యాచ్ లు ఈ టోర్నీలో జరగనున్నాయి. మరి టైటిల్ ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

England players visit Dalai Lama’s: భారత్ తో ఆఖరి మ్యాచ్కు ముందు దలైలామా ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!

Saranya Koduri

ఫ్రెండు.. ఫ్రెండు.. అంటూనే వెన్నుపోటు పొడిచిన క్రికెటర్..!

Saranya Koduri

Dean Elgar – Virat Kohli: కోహ్లీ అంత నీచమైన పని చేశాడా ..? 2015 నాటి సంచలన ఘటనను వెల్లడించి డీన్ ఎల్గార్

sharma somaraju

Vrinda Dinesh: ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు కానీ WPL ఆక్షన్ లో 1.3 కోట్లు పలికిన ‘వృందా దినేష్’ ఎవరు? | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

sharma somaraju

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత్ ఓటమి..ఆరోసారి టైటిల్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా..!!

sekhar

IND vs AUS final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బిగ్ స్క్రీన్స్ పూర్తి వివరాలు..!!

sekhar

World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ పాప్ సింగర్ పక్కకి ఫైనల్ మ్యాచ్ సెలబ్రేషన్స్ విడుదల చేసిన బీసీసీఐ..!!

sekhar

Dua Lipa: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకల్లో సందడి చేయబోతున్న వరల్డ్ పాప్ సింగర్ దువా లిపా..!!

sekhar

Kane Williamson: ఫైనల్ లో ఇండియాని ఆపటం ఎవరి తరం కాదు న్యూజిలాండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ పై అద్భుతమైన గెలుపు ఫైనల్ కి చేరుకున్న భారత్..!!

sekhar

Virat Kohli: న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్..సచిన్ రికార్డులు బ్రేక్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..!!

sekhar

IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ పై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..!!

sekhar