NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

RC16: రామ్ చరణ్ “RC16” సినిమాలో శివరాజ్ కుమార్ సంచలన రోల్..?

RC16: “RRR” తర్వాత చరణ్ “గేమ్ చేంజర్” అనే సినిమా స్టార్ట్ చేసిన సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఈ సినిమా దర్శకుడు శంకర్ చాలా నిర్లక్ష్యంగా సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు చరణ్ “గేమ్ చేంజర్” కంప్లీట్ కాక ముందే నెక్స్ట్ ప్రాజెక్ట్ బుచ్చిబాబు సన్నతో చేయబోతున్న “RC16” సెట్స్ మీదకు తీసుకురావడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన స్టోరీతో ఈ సినిమాని పాన్ వరల్డ్ తరహాలో సినిమా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామా అని అందరికీ తెలుసు.

ShivarajKumar Playing Kusthi Master Role in Ram Charan Movie

అయితే ఏ ఒక్క ఆటకి పరిమితం కాకుండా రకరకాల గేమ్స్ తో కూడిన సబ్జెక్టుతో ఈ సినిమా ఉండబోతున్నట్లు టాక్. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఈ సినిమాలో కుస్తీ మాస్టర్ రోల్ చేయబోతున్నట్లు..టాక్. కబడ్డీ, క్రికెట్ ఇంకా చాలా ఆటలను టచ్ అయ్యే సబ్జెక్టుతో ఏ ఒక్క ఆటకి పరిమితం కాకుండా రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో హైయాక్షన్ కంటెంట్ తో సినిమా ఉండనుందని సమాచారం. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి రెండు సాంగ్స్ కూడా ఆల్రెడీ కంపోజ్ చేసినట్లు సమాచారం.

ShivarajKumar Playing Kusthi Master Role in Ram Charan Movie

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా హీరోయిన్ గా జాహ్నవి కపూర్ ఎంపికైనట్లు టాక్. ఈ మార్చి నెల నుండి సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం లేటెస్ట్ గా మేకోవర్ మార్చుకున్న చరణ్ బాడీ షేప్ కూడా మార్చుకోబోతున్నట్లు కొన్ని కసరతులు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N