NewsOrbit
Entertainment News సినిమా

Shaakuntalam Trailer: విజువల్ వండర్ గా వీక్షకులను అలరిస్తున్న “శాకుంతలం” ట్రైలర్..!!

Shaakuntalam Trailer: గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన “శాకుంతలం” ట్రైలర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. దిల్ రాజు మరియు గుణశేఖర్ నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17వ తారీఖు విడుదల కానుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ పరిచయం తెలుగు ప్రేక్షకులకు కానున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఈరోజు “శాకుంతలం” ట్రైలర్ సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. అద్భుతమైన గ్రాఫిక్స్ మరియు సెట్స్ తో… విజువల్ వండర్ గా రెండున్నర నిమిషాల పాటు వీక్షకులను ఎంతగానో కనువిందు చేసింది.

heroine samantha new movie shaakuntalam trailer released and viral
Shaakuntalam trailer

ట్రైలర్ లో సమంత హావభావాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె వస్త్రధారణ సినిమా కథకి సరిగ్గా సరిపోయేలా ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ లో అనన్య నాగళ్ళ, మోహన్ బాబు, గౌతమి, ప్రకాష్ రాజ్ పాత్రలను చూపించడం జరిగింది. ఇంకా ట్రైలర్ చివరిలో అల్లు అర్జున్ కూతురు అర్హనీ భరతుడి పాత్రలో సింహం పై వచ్చేలా.. ఇంట్రడక్షన్ సన్నివేశం అద్భుతంగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫి శేఖర్ జోసఫ్ పనితనం కూడా చాలా బాగుంది. మరోసారి మణిశర్మ తన బాణీలతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు.

heroine samantha new movie shaakuntalam trailer released and viral
Shaakuntalam trailer

అరణ్యంలో ఏకాకిల ఆశ్రమ వాసంలో ఉండే శకుంతల… మరోవైపు ఒక రాజ్యానికి సంబంధించిన రాజబోగాలు అనుభవించే దుష్యంతుడి.. మధ్య పరిచయం ప్రేమ వివాహం ఇంకా విరహం.. భావోద్వేగాకరమైన సన్నివేశాలు భరతుడి జననం.. ట్రైలర్ లో సినిమా పై ఇంట్రెస్ట్ కలిగించేలా చూపించారు. అన్నిటికి మించి విజువల్ మరియు గ్రాఫిక్స్ వర్క్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాయోసైటీస్ వంటి ప్రాణాంతకరమైన వ్యాధితో పోరాడుతున్న సమంత చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రావడంతో ఆమె అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు. “శాకుంతలం” ట్రైలర్ కార్యక్రమంలో… సమంత చాలా ఎమోషనల్ గా కనిపించింది.

 

Related posts

Nindu Noorella Saavasam February 26 2024 Episode 169: భాగమతికి అన్నం తినిపించిన అమరేంద్ర, పెళ్లి ఎలాగైనా ఆపాలని లేచి కూర్చున్న రామ్మూర్తి.

siddhu

Kumkuma Puvvu February 26 2024 Episode  2114: అంజలి బంటి భార్యాభర్తలని శాంభవికి తెలుస్తుందా లేదా.

siddhu

Mamagaru February 26 2024 Episode 145: కూతురు పరువు పోవద్దు అంటే ఆస్తి మొత్తం నాకు రాసి ఇవ్వమంటున్న  ప్రెసిడెంట్..

siddhu

Guppedantha Manasu February 26 2024 Episode 1009: మహేంద్ర వసుధారకు నిజం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili February 26 2024 Episode 582: మల్లి మీద పగ తీర్చుకోడానికి బ్రతికే ఉంటాను అంటున్న మాలిని, మల్లి కాళ్లు పట్టుకోపోతున్న గౌతమ్..

siddhu

Namrata: నమ్రతాకి నచ్చని ఏకైక హీరో అతడే.. ఎందుకో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Nagarjuna: నాగార్జునను ముంచేసిన తమిళ్ నటుడు ఎవరో తెలుసా…!

Saranya Koduri

Madhuranagarilo February 26 2024 Episode 297: రుక్మిణి వేసిన ప్లాన్ తిప్పి కొట్టిన కృష్ణ, శ్యామ్ ని ముట్టుకోవద్దుఅంటున్నారు రాధా..

siddhu

Paluke Bangaramayenaa February 26 2024 Episode 161: మాయవల లో అభి పడతాడా, అభిని కాపాడిన స్వరా..

siddhu

Pawan Kalyan: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో..పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్..!!

sekhar

Trinayani February 26 2024 Episode 1173: పెద్ద బొట్టమ్మని కత్తితో చంపాలనుకుంటున్న సుమన ప్లాన్ ని కని పెడుతుందా నైని..

siddhu

Prema Entha Madhuram February 26 2024 Episode 1188: అను కాళ్లు పట్టున్న మానస, బయటికి గెంటేసిన నీరజ్..

siddhu

Jagadhatri February 26 2024 Episode 163: కేదార్ కి అన్నం తినిపించిన కౌశికి, పుట్టింటికి వెళ్ళిపోతున్న నిషిక..

siddhu

Brahmamudi February 26 2024 Episode 342: కావ్యకు ప్రపోజ్ చేసిన రాజ్.. కావ్య మీద అనామిక ఫైర్..

bharani jella

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. “దేవర” మూవీలో హైలెట్ ఇదే..?

sekhar