NewsOrbit
Entertainment News సినిమా

విజయ్ దేవరకొండ కోసం “పోకిరి” ఫైట్ ప్లాన్ వేసిన పూరి జగన్నాథ్..??

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం వీరిద్దరూ కలిసి పాన్ ఇండియా నేపథ్యంలో “లైగర్” చేస్తున్నారు. ఒక సాంగ్ షూటింగ్ మినహా మిగతాదంతా కంప్లీట్ అయింది. ఆగస్టు 25వ తారీకు సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని సాంగ్స్ మరియు వీడియోలు పోస్టర్ లు రిలీజ్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఈ సినిమాకి సంబంధించి విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో వైరల్ అవుతూ ఉంది. సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది.

Thyview on Twitter: "Many Scenes of Mahesh came after this Train Sequence in #Pokiri But Nothing matched the Impact created & Mahesh's Intensity 🔥 KHAIRATABAD HERO MASS💥💥 #PuriJagannadh Taking 🙏 #ManiSharma BGM

“లైగర్” లో ఒంటిమీద బట్టలు లేకుండా విజయ్ దేవరకొండ ఫోటోకి క్లారిటీ ఇచ్చిన సినిమా మేకర్స్..!!

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిటీ వల్ల విడుదల చేసిన ఒక పోస్టర్ లో ట్రైన్ లో విజయ్ దేవరకొండ ఫైట్ చేస్తున్నట్లు లుక్స్ ఉన్న ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో నేటిజన్ లు… “పోకిరి”లో సెకండ్ హాఫ్ లో వచ్చే ట్రైన్ ఫైట్ సీన్ లాగా ఉందని డిస్కషన్ చేస్తున్నారు. మహేష్ హీరోగా పూరి దర్శకత్వం తెరకెక్కిన పోకిరి ఇండస్ట్రీ హిట్ అవ్వడం తెలిసిందే. ఈ సినిమాలో హైలెట్ లలో ట్రైన్ ఫైట్ సీన్ ఒకటి. ఎప్పుడు ఇదే తరహాలో “లైగర్”లో కూడా విజయ్ దేవరకొండ తో ట్రైన్ లో ఫైట్ పూరి ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

EXCLUSIVE: Vijay Deverakonda did a lot of posing routine for Liger's hot poster; Trainer Kuldep Sethi decodes | PINKVILLA

సినిమాలో టీ అమ్ముకునే వ్యక్తిగా కూడా కనిపిస్తూ ఉండటంతో ట్రైన్ లో… టీ అమ్ముకున్న టైములో చిన్నపాటి గొడవ కారణంగా ఈ ఫైట్ పూరి డైరెక్ట్ చేసినట్లు జనాలు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే సినిమా విడుదల అవడానికి కొద్దిరోజులే ఉండటంతో .. ప్రమోషన్ కార్యక్రమాలకు బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు భారీ ఎత్తున సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాకి సహా నిర్మాతగా కరణ్ జోహార్ వండటంతో.. బాలీవుడ్ ప్రమోషన్ బాధ్యతలు అన్ని ఆయన తీసుకున్నట్లు సమాచారం.

Related posts

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N