NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Rebel OTT Release: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమలు బ్యూటీ లేటెస్ట్ ఫిల్మ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..!

Rebel OTT Release: ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అవడం అంటే ఏంటో ప్రతి ఒక్కరికి చాటి చెప్పిన హీరోయిన్ ప్రేమలు బ్యూటీ మమిత బైజు. కేవలం ఒకే ఒక సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో నటించిన హీరోకి మంచి గుర్తింపు దక్కుతుంది. కానీ ఈ సినిమాలో మాత్రం అది డిఫరెంట్ గా జరిగిందని చెప్పొచ్చు. ఎప్పుడు హీరోలకేనా హీరోయిన్స్ కి ప్రశంసలు ఇవ్వరా అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చి ప్రతి ఒక్కరి మనసులను గలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రేమలు మూవీలో రినీ రాయ్‌ పాత్రలో ఈమె అందం మరియు అభినయానికి అందరూ ఫిదా అయ్యారు.

Rebel OTT Release
Rebel OTT Release

ముఖ్యంగా యువత కలల రాణిగా మారింది ఈ తార. తెలుగులో సైతం ఈ ముద్దుగుమ్మ కి మంచి క్రేజ్ దక్కింది. మరో సాయి పల్లవి అంటూ ట్యాగ్ కూడా ఇచ్చారు. ప్రేమలు మూవీ అనంతరం ఈమెకు మలయాళం తో పాటు తెలుగు మరియు తమిళ్ భాషల్లో సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రేమలు మూవీ తరువాత ఈ అమ్మడు నటించిన తమిళ్ చిత్రం రెబెల్. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఇందులో హీరోగా నటించాడు. నికేష్ ఆర్ఎస్ దర్శకత్వం వహించాడు. మార్చ్ 22న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. దీంతో ఈ మూవీకి యావరేజ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక థియేటర్లలో విడుదలైన 15 రోజులకే ఈ మూవీ ఓటిటిలో ప్రత్యక్షమైంది.

అది కూడా ఎటువంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ మూవీస్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు అన్ని చాలా సైలెంట్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే రెబెల్ మూవీ కూడా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ ని చూసేందుకు ఎటువంటి డబ్బులు చెల్లించి అవసరం లేదు. అంటే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు ఈ మూవీను ఉచితంగా చూడవచ్చు అన్నమాట.

Rebel OTT Release

స్టూడియో గ్రీన్ పథకంపై కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో సుమారు రూ. 40 కోట్లతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీను నిర్మించారు. ఇక ఈ మూవీ థియేటర్లో మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. మరి ఓటీడీలో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. ప్రస్తుత కాలంలో థియేటర్లో ప్లాప్ అయినా సినిమాలు సైతం ఓటీటీలో విడుదల ఈ మంచి టాక్ దక్కించుకుంటున్నాయి. అలా ఈ సినిమా కూడా థియేటర్లో యావరేజ్ గా నిలిచినప్పటికీ ఓటిటిలో మంచి టాక్‌ దక్కించుకుంటే మమిత బైజు కి రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుతాయని చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related posts

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N