NewsOrbit
Entertainment News సినిమా

త్రివిక్రమ్… మహేష్ “SSMB 28” స్టార్ట్ కాకముందే ఆ ఏరియా హక్కుల కోసం ఎగబడుతున్న డిస్ట్రిబ్యూటర్ లు..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులలో త్రివిక్రమ్ కి తిరుగులేని మార్కెట్ ఓవర్సీస్ లో ఉంది. త్రివిక్రమ్ సినిమా వస్తోంది అంటే చాలు ఓవర్సీస్ తెలుగు ప్రేక్షకులు థియేటర్ లకు క్యూ కడతారు. త్రివిక్రమ్ తేరకెక్కించిన సినిమాలన్నిటిలో దాదాపు 6 సినిమాలు ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్లు కలెక్షన్ లు సాధించటం జరిగిందట. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా హీరోలలో ఓవర్సీస్ లో అత్యధిక మార్కెట్ ఉన్న హీరో మహేష్. ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు ఓవర్సీస్ లో జనాలు ఎగబడతారు.

trivikram mahesh movie latest update

మహేష్ నటించిన సినిమాలలో దాదాపు 11 సినిమాలు వన్ మిలియన్ డాలర్ లు కలెక్ట్ చేయడం జరిగిందంట. ఇండస్ట్రీలో ఏ హీరోకి ఇటువంటి ట్రాక్ రికార్డ్ లేదంట. ఈ క్రమంలో త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో గతంలో వచ్చిన అతడు ఇంకా కలేజా రెండు కూడా ఓవర్సీస్ లో అద్భుతమైన కలెక్షన్స్ సాధించటం జరిగింది. అయితే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో “SSMB28” వస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు నెల నుండి ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

trivikram mahesh movie latest update

అయితే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్ లు ఎగబడుతున్నారట. హారిక హాసిని క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇటీవల తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ పెరగటంతో.. ఆల్రెడీ మహేష్ త్రివిక్రమ్ కి అక్కడ మార్కెట్ ఉండటంతో… భారీ ఎత్తున అమ్మే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో డబల్ రోల్ లో మహేష్ బాబు ని..త్రివిక్రమ్ చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N