Jagadhatri February 28 2024 Episode 165: దివ్యాంక ఎంగేజ్మెంట్లో కేదార్ ని అవమానించిన నిషిక, వజ్రపాటి కేదార్ అంటున్న జగదాత్రి ..
Jagadhatri February 28 2024 Episode 165: కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. అక్క బయలుదేరుదామా అని యువరాజ్ అంటాడు. జగదాత్రి వాళ్ళు వచ్చాక బయలుదేరుదాం అని కౌశికి అంటుంది. వాళ్ళు ఏమన్నా ఈ ఇంటి మనుషుల వాళ్ల...