Prema Entha Madhuram January 03 2024 Episode 1142: నా జీవితం నా చేతిలో లేదు జెండి అని నిరాశపడుతున్న ఆర్య, ఫ్రెండ్ ని ఎందుకు పెళ్లి చేసుకోను అంటున్న ఆకాంక్ష..
Prema Entha Madhuram January 03 2024 Episode 1142: పరిస్థితులు నన్ను ఎంతగా చుట్టూ ఉంటాయో అర్థం చేసుకో జెండి అని ఆర్య అంటాడు. పరిస్థితులు అర్థం చేసుకున్నాను ఆర్య కాబట్టే మాట్లాడుతున్నాను...