NewsOrbit

Tag : up government

టాప్ స్టోరీస్

యోగి గారి యుపిలో కవ్వాలీకి చోటు లేదట!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లక్నో ఉర్దూ కవితారూపమైన కవ్వాలీలకు యోగి ఆదిత్యనాధ్ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌లో స్థానం లేదట. ప్రముఖ కథక్ నాట్యకారిణి మంజరీ చతుర్వేది ఒక కవ్వాలీకి నాట్యం చేస్తుండగా మధ్యలో అర్ధంతరంగా ఆపివేశారు....
టాప్ స్టోరీస్

అయోధ్య వివాదస్థలంలో రామాలయం..సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం నిర్మించేందుకు దానిని వెంటనే అయోధ్య ట్రస్టుకు...
టాప్ స్టోరీస్

‘రొట్టె – ఉప్పు’ జర్నలిస్టుపై కేసు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మధ్యాహ్న భోజన పధకం కింద ప్రాధమిక పాఠశాల పిల్లలకు రొట్టెలతో పాటు ఉప్పు పెడుతున్న విషయాన్ని బయటపెట్టినందుకు ఓ  హిందీ పత్రిక జర్నలిస్టుపై ఉత్తరప్రదేశ్ప్రభుత్వం కేసు పెట్టింది. మీర్జాపూర్ జిల్లాలోని...
టాప్ స్టోరీస్

సుప్రీంకోర్టు జడ్జీల ముందు లా విద్యార్ధి!

Mahesh
న్యూఢిల్లీ: శనివారం నుంచీ కనబడకుండా పోయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయశాస్త్రం విద్యార్ధిని పోలీసులు సుప్రీంకోర్టు ముందు హాజరు పరిచారు. జస్టిస్ భానుమతి, జస్టిస్ బోపన్న ఆ యువతితో ఆంతరంగికంగా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ఈ కేసును స్యుమోటోగా...
టాప్ స్టోరీస్

ఉన్నావ్ కేసులో కదిలిన సుప్రీంకోర్టు!

Siva Prasad
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బిజెపి శాసనసభ్యుడు కులదీప్ సెనగర్ నుంచి తనకూ తన కుటుంబానికీ తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ఉన్నావ్ అత్యాచారం బాధితురాలు సుప్రీంకోర్టుకు రాసిన లేఖపై గురువారం విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి...
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన అర్థ కుంభమేళా

sharma somaraju
ప్రయాగ్‌రాజ్, జనవరి 15 : ఉత్తర ప్రధేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో అర్ధ కుంభమేళా మకర సంక్రాంతి పర్వదినం రోజు మంగళవారం ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున 5.15 గంటలకు మొదటి రాజయోగ స్నానాలు ప్రారంభమయ్యాయి. లక్షలాది...