NewsOrbit
టాప్ స్టోరీస్

పవన్ కు సారీ చెప్పిన వర్మ!

హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. వర్మ నిర్మిస్తున్న ‘బ్యూటీఫుల్’ సినిమా జనవరి 1న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వర్మ… పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ‘పవన్ గారికి తిక్కుంది.. నాకు లెక్కుంది.. కానీ లెక్కకన్నా.. తిక్కే అందరికీ నచ్చుతుంది. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. ఐ లవ్ పవన్ కల్యాణ్ గారు. ప్రమాణం చేసి చెబుతున్నా.. నాకు శ్రీదేవి కంటే పవన్ అంటేనే ఇష్టం. నేను దేవుడ్ని నమ్మను. మీరు నా మాటలు నమ్మకపోతే నేనేం చేయలేను’ అని వర్మ అన్నాడు.

https://youtu.be/uZiAuw3A4Ug

గతేడాది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో సినీ, రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా తన నిర్మాణంలో శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో ‘బ్యూటీఫుల్’ సినిమాను తెరకెక్కించాడు. ఒక మహిళ తన కన్నా సక్సెస్‌ఫుల్ అయితే మగాడు భరించగలడా? అనే కథాంశంతో ‘బ్యూటీఫుల్’ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వర్మ జోరుగా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘బ్యూటీఫుల్’  హీరోయిన్ నైనా గంగూలితో కలిసి డాన్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకు హైప్ తీసుకురావడానికి హీరోయిన్ నైనా గంగూలి కాళ్లు పట్టుకున్న సంగతి తెలిసిందే.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment