NewsOrbit
రాజ‌కీయాలు

‘వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటికి పంపండి ప్లీజ్’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేలా అన్ని పార్టీల ఎమ్మెల్సీలు సహకరించాలని అమరావతి జెఏసి నాయకుడు శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. సిఆర్‌డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు అమరావతి జెఏసి నేతలు కోరారు. జెఏసి ఏ కులానికి అనుకూలం కాదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజధానుల విషయంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుందని ఆయన అన్నారు. మరో జెఏసి సభ్యుడు తిరుపతిరావు మాట్లాడుతూ రిపబ్లిక్ డే వేడుకల వేదిక మార్పు ప్రభుత్వ తొందరపాటు నిర్ణయానికి నిదర్శమనీ, దీని వల్ల లక్షలాది రూపాయల ప్రజాధనం, అధికారుల సమయం వృధా అయ్యిందనీ అన్నారు. ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో రాజధానిని మార్చవద్దని హితవు పలికారు. మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నెల రోజులుగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. శాసనమండలి గ్యాలరీలోకి ఎంపిలు వచ్చి సభ్యులను బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ వరకూ వచ్చిన మహిళలు అసెంబ్లీ గోడలను బద్దలు కొట్టుకుని లోపలికి రావడం పెద్ద కష్టతరం కాదని ఆయన హెచ్చరించారు.

Related posts

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Leave a Comment