NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: అలాంటప్పుడు హిందీ బిగ్ బాస్ మాదిరిగా చేయాల్సింది ఆడియన్స్ సీరియస్ వ్యాఖ్యలు..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటి వారం హౌస్ నుండి ఎవరిని ఎలిమినేట్ చేయకపోవడంపై ఆడియన్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. ముందే ఇంటి నుండి సభ్యులను పంపించే ఉద్దేశం లేనప్పుడు.. ఓటింగ్ లైన్స్ ఎందుకు ఓపెన్ చేశారు..? ఎందుకు ఓట్లు వేయించుకున్నారు..? అని మండిపడుతున్నారు. అనవసరంగా ఆడియన్స్ ని ఒత్తిడికి గురిచేసి టైం వేస్ట్ చేశారని ఆదివారం హౌస్ నుండి ఎవరిని ఎలిమినేట్ చేయకపోవడంపై షో నిర్వాహకులపై విమర్శలు చేస్తూ ఉన్నారు.

Audiens serious comments on bigg boss management
Bigg Boss 6

అదేదో ఇంటి సభ్యులనే సస్పెన్స్ లో ఉంచి బయట ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేయకుండా.. హిందీ బిగ్ బాస్ రియాల్టీ షో మాదిరిగా ప్లాన్ చేయొచ్చు కదా అంటూ.. తెలుగు బిగ్ బాస్ ఆడియన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇంటిలో ఉన్న సభ్యులతో పాటు చూసే ఆడియన్స్ నీ ఫూల్స్ చేశారని అన్నారు. ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్ లలో కంటే ఆరో సీజన్ లో ఫస్ట్ వారం ఎలిమినేషన్ లేకపోవడం జరిగింది. అప్పుడే హౌస్ లో అడుగు పెట్టడం ఇంకా పరిచయాలు పెద్దగా లేకపోవడంతో పాటు అర్థం చేసుకోవడానికి టైం పట్టే అవకాశం ఉండటంతో మొదటివారం బిగ్ బాస్ వదిలేసినట్లు.. నాగార్జున ప్రకటించారు.

Audiens serious comments on bigg boss management
Bigg Boss 6

బిగ్ బాస్ సీజన్ 6 మొదటివారం ఇంటి నుండి బయటకు వెళ్లడానికి ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇద్దరు శనివారం ఎపిసోడ్ లో సేఫ్ జోన్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఇక ఆదివారం ఎపిసోడ్ వచ్చేసరికి.. ఒక్కొక్కరిని సేఫ్ గా ప్రకటిస్తూ ఆఖరి ఇద్దరినీ.. గార్డెన్ ఏరియాలో నిలబెట్టి ఇద్దరిని సేవ్ అని ప్రకటించడం జరిగింది. మొదటి వారమే ఇంటి సభ్యులను సేవ్ చెయ్యాలనే ఉద్దేశమే ఉంటే ఇంత హడావిడి అవసరమా అని విమర్శలు చేస్తున్నరు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar