NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సుదీప..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆరో వారం నామినేషన్ లో 9 మంది ఉండగా చివరకి సుదీప ఎలిమినేట్ అయిపోయింది. “నువ్వు నాకు నచ్చావ్”లో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా పింకీ పాత్ర చేసి మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించి సీరియల్స్ లో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ కొనసాగిస్తుంది. ఈ క్రమంలో సీజన్ సిక్స్ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన సుదీప ఆరు వారాలపాటు దిగ్విజయంగా గేమ్ ఆడి ఆరో వారంలో ఎలిమినేట్ అయ్యింది.

 bigg boss 6 telugu sixth week sudeepa eliminated
Bigg Boss 6 Telugu

హౌస్ లో ఇంటి సభ్యులందరికీ వంటలు వండుతూ కొంతమందికి ధైర్యం చెబుతూ… బ్యాలెన్స్ గేమ్ ఆడుతూ వచ్చింది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు తన శక్తి మేర ఆడి పరవాలేదు అనిపించింది. ఎక్కడ కూడా నెగిటివ్ తెచ్చుకోకుండా సుదీప అద్భుతమైన గేమ్ ఆడి ఆరో వారంలో నామినేషన్ లో ఉన్నవారందరిలో తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. సుదీప ఎలిమినేషన్ కావడంతో బాలాదిత్య, మెరీనా కంటతడి పెట్టుకున్నారు. ఆరో వారం ఓటింగ్ పరంగా గురువారం వరకు రాజ్ లేదా మెరీనా ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఓటింగ్ పోల్ పరంగా కూడా ఇద్దరు చివరిలో ఉన్నారు.

bigg boss 6 telugu sixth week sudeepa eliminated
Bigg Boss 6 Telugu

కానీ అనూహ్యంగా సుదీప ఎలిమినేట్ కావటం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది. దీంతో సీజన్ సిక్స్ బిగ్ బాస్ హౌస్  హౌస్ లో మొత్తం 21 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా సుదీప ఎలిమినేషన్ తో కలిపి మొత్తం ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 15 మంది ఉన్నారు. మరి ఏడో వారం సోమవారం జరగబోయే నామినేషన్ ప్రక్రియలో ఎంతమంది నామినేషన్ లో ఉంటారో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar