NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో ఆ ఇద్దరి ఎటకారం పై ఆడియన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ స్టార్ట్ అయ్యి పది వారాల్లోకి వచ్చింది. 21 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా తొమ్మిది మంది ఎలిమినేట్ అయిపోయారు. ఈ సీజన్ స్టార్టింగ్ 5 వారాలు ఇంటి సభ్యులు పెద్దగా పొడిచింది ఏమీ లేదు. ఏడో వారం నుండి హౌస్ లో వాతావరణం మొత్తం మారిపోయింది. ముఖ్యంగా ఫిజికల్ టాస్కులు ఇస్తూ ఉండటంతో… హౌస్ మేట్స్ పాట పోటీగా గేమ్ ఆడుతున్నారు. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అని ఫస్ట్ నుండి భావిస్తున్న వాళ్లు.. హౌస్ నుండి ఈ సీజన్ లో ఎలిమినేట్ కావటం వెరైటీగా ఉంది.

Negative comments from the audience on the opposite of the two in the Bigg Boss house
Bigg Boss 6

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం హౌసులో ఇంటి సభ్యుల ఆట తీరుపై బయట రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా శ్రీహాన్, శ్రీ సత్య ఇద్దరీ ఎటకారం పై ఆడియన్స్ నుండి నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. గత నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా కెప్టెన్ శ్రీహాన్… కొంతమంది తమ పాయింట్లు చెబుతూ ఉన్న సమయంలో వెటకారంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఈ వారం సోమవారం నామినేషన్ ప్రక్రియలో కెప్టెన్ శ్రీ సత్య కూడా ఇదే తరహాలో శ్రీహాన్ తో కలిసి.. ఈకకలు…. పకపకలు నవ్వుతూ కనిపించింది.

Negative comments from the audience on the opposite of the two in the Bigg Boss house
Bigg Boss 6

సీరియస్ డిస్కషన్ చేస్తున్న సమయంలో వీరి వెటకారం చాలా అధ్వానంగా ఉందని.. పదవ వారం నామినేషన్ ప్రక్రియ జరిగాక సోషల్ మీడియాలో భారీ ఎత్తున శ్రీహాన్, శ్రీ సత్య తీరుపై నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి. వీళ్ళు ఈ రీతిగా చేయటంతో పాటు ఇనాయానీ అందరూ టార్గెట్ చేయడంతో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని.. అంటున్నారు. అంతేకాకుండా మీరు చేస్తున్న వల్ల పరోక్షంగా ఇనాయానీ బిగ్ బాస్ విన్నర్ గా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా హౌస్ లో శ్రీహాన్, శ్రీ సత్య తీరుపై బయట బాగా విమర్శలు వస్తున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar