NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari February 10 2024 Episode 389: ఆదర్శ్ కి దగ్గరవుతున్న ముకుంద.. కానీ, నిజం తెలుసుకోలేని కృష్ణ, మురారి

Krishna Mukunda Murari Today Episode February 10 2024 Episode  389 Highlights

Krishna Mukunda Murari February 10 2024 Episode 389:  కృష్ణ మురారి గుడిలో ఓ పక్కన కూర్చొని ఉంటారు. అప్పుడు ఆదర్శ ముకుంద అక్కడికి వెళ్తారు . ఏంటి కృష్ణ ఇంకా అదే ఆలోచిస్తున్నావా పాత గుడి ధ్వజస్తంభం ఎప్పటిదో.. గంటలు అవన్నీ అరిగిపోయి ఉంటాయి. గాలికి కిందపడి ఉంటుంది. దానికే ఎంత ఆలోచించాలా అని కృష్ణతో అంటాడు. నేను అదే చెప్పాను కానీ కృష్ణ వినడం లేదు బ్రో అని ఆదర్శ్ తో మురారి అంటాడు. ఇలాంటి అప్పుడు దేవుడు ప్రసాదం తినాలి అని ఆదర్శ్ నవ్విపిస్తాడు. ఇక కొబ్బరి చిప్ప పగలగొడుతుండగా ఆదర్శ్ చేతికి గాయం అవుతుంది. అయినా కానీ ముకుందా ఏం పట్టనట్టు ఏదో ఆలోచిస్తూ వేరే ధ్యాసలో ఉంటుంది. అప్పుడు కృష్ణ ఆదర్శ్ చేతికి గాయం అయింది చూడమని ముకుందతో చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode February 10 2024 Episode  389 Highlights
Krishna Mukunda Murari Today Episode February 10 2024 Episode  389 Highlights

ముకుంద ఆదర్శ ముఖం వైపు చూసి ఏం పట్టనట్టుగా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఆదర్శ వరకు చూస్తే తను మురారి లాగా కనిపిస్తాడు. ఇక వెంటనే ఆదర్శ్ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ఆదర్శ్ లో మురారి ని చూస్తూ.. హాయ్యో నీ చేతికి గాయం అయ్యింది, నొప్పిగా ఉందా.. హాస్పిటల్ కి వెళ్దామా అని ముకుంద అంటుంది. ఆ మాటలు విన్న కృష్ణా హాస్పిటల్ కి హా.. హ.. ముకుంద మనసులో ఇంత ప్రేమ దాచుకుని పైకి మాత్రం ఇష్టం లేదనట్టు మౌనంగా ఉంటావు అని కృష్ణ ముకుంద ని అటపట్టిస్తుంది. అనవసరంగా మనం ముకుంద పై లేనిపోని భయాలు పెట్టుకున్నాం ఇక్కడితో ఇవన్నీ పోయాయి అని కృష్ణ మురారి తో అంటుంది. ఇక పెద్ద అత్తయ్య కు ముకుంద పై ఎలాంటి అనుమానం వచ్చినా మనం ముకుంద ను సపోర్ట్ చేయాలి అని అనుకుంటారు.

Krishna Mukunda Murari Today Episode February 10 2024 Episode  389 Highlights
Krishna Mukunda Murari Today Episode February 10 2024 Episode  389 Highlights

సరే కడుపులో పేగులు పరిగెత్తుతూన్నాయి ఇక హోటల్ కి వెళ్దాం అని కృష్ణ అంటుంది. ఆదర్శ్ ముకుంద కి తనపై అంత ప్రేమ ఉందని తెలిసి సిగ్గుపడుతూ ఉంటాడు. ముకుంద మౌనంగా ఉండిపోతుంది. ఇక అందరూ కలిసి మళ్ళీ కారులో రెస్టారెంట్ కి బయలుదేరుతారు. ఆదర్శ్ కారులో కూర్చుని తన చేతికి గాయం అయినప్పుడు ముకుంద తన చెయ్యి తీసుకుని హాయ్యో నీ చేతికి గాయం అయ్యింది, నొప్పిగా ఉందా.. హాస్పిటల్ కి వెళ్దామా అని ముకుంద అన్న మాటలు తలుచుకుని లోలోపల సంతోషిస్తూ ఉంటాడు. కారులో ప్రయాణిస్తున్న కృష్ణ ఏసిపి సార్ కార్ ఆపండి అని అంటుంది. ఏంటి ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడటం లేదు అని అనుకుంటున్నావా అందరూ నీలా లోడలోడ వాగారు అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 10 2024 Episode  389 Highlights
Krishna Mukunda Murari Today Episode February 10 2024 Episode  389 Highlights

అప్పుడు కృష్ణ పూల బండి చూపించి ఆపమని సైగ చేస్తుంది. అప్పుడు మురారి పూల బండి దగ్గర అపుతాడు. ఏసిపి సార్ నాకు పూలు కొనండి అని కృష్ణ అంటుంది. ఆదర్శ్ వస్తున్న ఉండు అని మురారి కార్ లో నుంచి దిగుతాడు. అప్పుడు మురారి తో ఆదర్శ్ నువ్వు మీ లేడీస్ కి కంటే నేను మా లేడీస్ కి కొనాలి కదా అని ఆదర్శ్ అంటాడు. ఇక ఇద్దరు పూలు కొంటారు. ఆదర్శ్ చూస్తా వెంటి ముకుంద కి పూలు పెట్టు అని కృష్ణ అంటుంది. అప్పుడు ఆదర్శ్ ముకుంద కి పూలు పెడుతుండగా వద్దు అని అంటుంది. ఏమైంది అని అందరూ ముకుంద వైపు చూస్తారు. తన చేతికి గాయం అయ్యింది కదా తనకి ఇబ్బందిగా ఉంటుంది నేను పెట్టుకుంటా అని ముకుంద అంటుంది. అయ్యో మరి మీ ఆయన్ని అంత సుకుమారంగా చూస్తే ఎలా

Krishna Mukunda Murari Today Episode February 10 2024 Episode  389 Highlights
Krishna Mukunda Murari Today Episode February 10 2024 Episode  389 Highlights

కృష్ణ ముకుందా మురారి ఆదర్శ్ అందరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. ఇక ఫుడ్ ఆర్డర్ చేయగానే ఆ ఫుడ్ ఎవరు ప్లేట్స్ లో వాళ్లకి వర్ణించి ఉంటుంది. మురారి కృష్ణ తింటూ ఉంటారు. ఆదర్శ తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు తన చేతికి గాయం అయింది కాబట్టి తన లేకపోతున్నాను అని ఆదర్శ చెబుతాడు అప్పుడు మురారి నేను తినిపించిన అని ఆదర్శ్ ని అడుగుతాడు. అయ్యో ఏసిపి సర్ తన భార్య పక్కన ఉండగా మీరు తినిపిస్తే తను ఫీల్ అవుతుంది కదా.. ముకుందా నువ్వు మీ ఆయనకి తినిపించు అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 10 2024 Episode  389 Highlights
Krishna Mukunda Murari Today Episode February 10 2024 Episode  389 Highlights

సరే అని ముకుందా తల ఊపుతుంది కానీ ఆదర్శ్ నీ మురారి లా ఊహించుకుని తింపించడం తప్ప మరో దారి లేదు అనుకుంటుంది. ఆ తరువాత ఆదర్శ్ కి తినిపించి తను తినబోతుంటే నువ్వు ఆదర్శ్ ప్లేట్ లో తినమని కృష్ణ చెబుతుంది. ముకుంద ఏదో ఎస్కేప్ అవుతుందా లేదా తింటుందా అనేది చూడాలి.

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N