NewsOrbit
Entertainment News సినిమా

త‌మ‌న్నా ఆశ‌ కాస్త ఓవ‌ర్‌గా లేదు.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా `బ‌బ్లీ బౌన్స‌ర్` మూవీతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. జాతీయ అవార్డు గ్రహీత మధుర్ భండార్కర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ మరియు జంగ్లీ పిక్చర్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మించారు. ఇందులో త‌మ‌న్నా లేడీ బౌన్స‌ర్‌గా అల‌రించ‌బోతోంది.

కేవ‌లం నాలుగు నెల‌ల్లో షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో విడుద‌ల కాబోతోంది. సెప్టెంబ‌ర్ 23న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్పీ ప్ల‌స్ హాట్‌స్టార్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.

Tamannaah babli bouncer
Tamannaah babli bouncer

ఈ క్ర‌మంలోనే శనివారం హైదరాబాద్‌లో తమన్నా మీడియాతో ముచ్చ‌టించింది. ఆమె మ‌ట్లాడుతూ.. `లేడీ బౌన్సర్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ కథ నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో హరియాణాకు చెందిన యువతిగా కనిపిస్తాను. ఈ తరహా కథ చేయడం ఇదే మొదటిసారి. నా కెరీర్‌కు గుర్తుండిపోయే సినిమా అవుతుంది.

జాతీయ పురస్కార గ్రహీత మధుర్‌ భండార్కర్‌తో పని చేయడం గ్రేట్‌గా ఫీలవుతున్నా. మధుర్‌ భండార్కర్‌ సినిమాల్లో హీరోయిన్‌లకు నేషనల్‌ అవార్డులు వస్తాయని అందరూ అంటారు. ఈ చిత్రంతో నాకు కూడా రావాలి అని కోరుకుంటున్నా` అంటూ చెప్పుకొచ్చింది. అయితే సినిమా విడుద‌ల కాక‌ముందే త‌మ‌న్నా నేష‌న‌ల్ అవార్డుపై ఆశ ప‌డ‌టం కాస్త ఓవ‌ర్‌గా ఉందంటూ నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N