NewsOrbit
హెల్త్

తమలపాకు కీ .. బెడ్ మీద జోష్ కీ సంబంధం ఉందా ?

తమలపాకు కీ .. బెడ్ మీద జోష్ కీ సంబంధం ఉందా ?

తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పని చేయడం వలన  వృద్ధాప్యపు చాయలు కనిపించవు. తమలపాకుల్లో ఉండే నూనె ఫంగస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

తమలపాకు కీ .. బెడ్ మీద జోష్ కీ సంబంధం ఉందా ?

అధిక బరువు సమస్యతో బాధపడేవారు రెండు నెలలపాటు రోజూ ఒక తమలపాకు తో , పది గ్రాముల మిరియాలు కలిపి తినాలి. ఆ వెంటనే చల్లటి నీళ్లు తాగితే  ఫలితం ఉంటుంది.
తమలపాకులను ముద్దగా నూరి తలకు పట్టించి న గంట తర్వాత గోరువెచ్చని నీటితో  స్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు.
పిల్లలు కావాలనుకొనే స్త్రీ లు  తమలపాకు తొడిమను అసలుతినకూడదు.  వీలైనంతవరకు తమలపాకులు, కిళ్లీలకు దూరంగా ఉండటమే ఉత్తమం .

పురుషుల్లో వీర్య కణాల వృద్ధికి తమలపాకు ఉపయోగపడుతుంది. అయితే, పురుషులు కూడా తొడిమ తీసిన తమలపాకును కషాయంగా లేదా పచ్చిగా తినాలి. తమలపాకు హార్మోన్ల అసమతుల్యనాన్ని సరి చేస్తుంది. ఐదు లేదా పది తమలపాకులను తీసుకుని వాటి తొడిమలను తొలగించండి. వాటిని రాగి లేదా స్టీల్ పాత్రలో ఉంచి ఒక గ్లాసు నీళ్లు పోయండి. తర్వాత  ఐదు నిమిషాలు వేడి చేస్తే కషాయం సిద్ధమవుతుంది. గొరువెచ్చగా ఉన్నప్పుడే ఆ నీటిని తాగేయండి.

దీనివల్ల వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. సెక్స్ సామర్థ్యం కూడా పెరుగుతుంది.అలాగే అధిక రక్తపోటు గల వ్యక్తులు కూడా తాంబూలానికి దూరంగా ఉండడం మంచిది . తమలపాకు తిన్న తర్వాత పొగ తాగినా లేదా పొగాకును కలిపి తిన్నా సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ లాంటి ప్రమాదకర నోటి వ్యాధులు వస్తాయి. ఇది నోటి క్యాన్సర్‌కు సంకేతం. తమలపాకులను మితంగా తీసుకుంటే ఔషదం, అతిగా తీసుకుంటే విషం అని ఆహార నిపుణులు చెబుతున్న మాట.

తమలపాకు, సున్నం, వక్క కలిస్తే.. జీర్ణక్రియ మెరుగవుతుంది. సున్నం ఎముకలు గుల్లబారటంను అడ్డుకుంటుంది. తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను శరీరంలోని అంతర్గత అవయవాల్లోకి చేరుస్తుంది. వక్క లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కానీ, ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని మర్చిపోకండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri