NewsOrbit
హెల్త్

ఏ వయ్యస్సు లో పెళ్లి తో ఎలాంటి ప్రయోజనాలో  తప్పకుండ తెలుసుకోండి..

ఏ వయ్యస్సు లో పెళ్లి తో ఎలాంటి ప్రయోజనాలో  తప్పకుండ తెలుసుకోండి..

మనిషి జీవితం లో పెళ్లి అనేది చాల అవసరం..అలా అని మరి చిన్నవయసులో నో లేదా వయసు మీద పడ్డా కో చేసుకున్నాశారీరక మానసిక  పరమైన సమస్యలు తప్పవు! ఇంతకీ పెళ్లికి సరైన వయసేది? అనే అంశం పెద్ద సందేహమే వస్తుంది. ఇప్పుడు ఆవివరాలు చూద్దాం..

ఏ వయ్యస్సు లో పెళ్లి తో ఎలాంటి ప్రయోజనాలో  తప్పకుండ తెలుసుకోండి..

మగవారికి 30 ఏళ్లు దాటిన తరువాత, ఆడవారికి 26 ఏళ్లు దాటిన తరువాత పెళ్లిళ్లు చేస్తుంటారు. ఆ వయ్యస్సు లో పెళ్ళి చేయడం వల్ల శృంగార పరమైన హార్మోన్లు తగ్గిపోయి శృంగార జీవితం మీద పెద్దగా ఆశక్తి ఉండదంటున్నారు నిపుణులు.

మగవారి కి 22 నుంచి 26 సంత్సరాలా లోపు పెళ్లి చేసుకోవడం చాల మంచిదట ఆ వయ్యస్సు మగవారిలో శుక్రకణాలు ఎక్కువగా ఉండి సంతానం వెంటనే కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఆడవారు 18-22 సంవత్సరాల లోపు పెళ్ళి చేయడం మంచిదట. ఆ వయ్యస్సులొ అండాలు బాగా ఉండడం వలన సంతానానికి ఎలాంటి సమస్య ఉండదు.

మగవారికి 22-26 మరియు ఆడవారికి  18-22 లలో పెళ్ళి  చేయడం వలన హార్మోన్లు బాగా పనిచేసి వారు తమ శృంగార జీవితాన్ని చాల సంతోషం గా  గడపగలుగుతారు అని నిపుణులు సూచిస్తున్నారు. ఆడవారికి 19 నుంచి 24 వయసులో గర్భం దాల్చ డానికి అన్ని వయ్యస్సులు కన్నా సురక్షితమైనా వయ్యస్సుగా చెప్తారు. 29 ఏళ్ల వరకు  గర్భం దాల్చడం అనేది  కొంచెం పర్వాలేదు కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత  మాత్రం ప్రమాదం ఎక్కువ ఉంటుంది అని  డాక్టర్లు సలహా ఇస్తున్నారు .

30 ఏళ్ల తర్వాత మగవారికి, 26 ఏళ్ల తర్వాత ఆడవారికి పెళ్లి చేస్తే వారిలో అప్పటికే శృంగార సామర్థ్యం తగ్గడం  తో పాటు పిల్లలు పుట్టే శాతం కూడా  తక్కువగా ఉంటుందని వెల్లడించారు.ఒక వేళా పైన చెప్పిన వయ్యస్సులో పెళ్ళి చేసుకోవడం కుదరక పొతే రెండో  అవకాశం గా ఇలా కూడా చేయవచ్చు … ఎన్నో జంటల వివాహ  జీవితం పై పరిశోధనలు  చేసి 28 – 32 యేళ్ల మధ్య వయసు కూడా పెళ్లి కి ఉత్తమమైనది గా ధ్రువీకరించారు  ఆఫ్ ఉత్హాపరిశోధకులు.

ఈ వయసులో ఉండగా పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు తక్కువ అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఇది కేవలం ఇద్దరి మధ్య గొడవలు లేకుండా బంధాన్ని కొనసాగించడానికి మాత్రమే  కాని శృంగారం లేదా సంతానానికి సంబంధించింది కాదు అని గుర్తు పెట్టుకోవాలి..32 దాటాకా పెళ్లి చేసుకున్న వారిలో విడాకులు తీసుకోవడం అధికంగా ఉందని వీరు గణాంక ల ప్రకారం తెలుస్తుంది.

అయితే తమ అధ్యయనం పూర్తిగా గణాంకాల ఆధారం గా జరిగింది అని, కచ్చితం గా అదే వయసు లో పెళ్లి చేసుకోవాలని ఏమి లేదు, 20 సంవంత్సరాల వయ్యస్సులో పెళ్లి చేసుకునిసంతోషం గా దాంపత్య జీవితాన్ని సాగించే వాళ్లు కూడా లెక్కకి మించి ఉన్నారని పరిశోధకులు వివరించారు. గణాంకాల ప్రకారం మాత్రం 28-32 మధ్యన పెళ్లి ఉత్తమం అని పేర్కొన్నారు. దీన్ని బట్టి 28-32 వయ్యస్సులో గొడవలు రాకపోవచ్చేమో కానీ శృంగార లేదా సంతాన సమస్యలు ఖచ్చితం ఉంటాయి అని మాత్రం డాక్టర్స్ చెప్తున్నారు.. ఆడవారు 18-22 మగవారికి  22-26 లలో పెళ్లి చేసుకోవడం అన్నిటి కన్న ఉత్తమమైనది అని గమనించాలి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri