NewsOrbit
హెల్త్

అబ్బాయిలూ పొరపాటున కూడా ఇది తినకండి .. బెడ్ ఎక్కాక పని జరగదు అని అంటుంటారు..నిజంగా ఆలాజరుగుతుందా లేదా తెలుసుకోండి.. .

అబ్బాయిలూ పొరపాటున కూడా ఇది తినకండి .. బెడ్ ఎక్కాక పని జరగదు అని అంటుంటారు..నిజంగా ఆలాజరుగుతుందా లేదా తెలుసుకోండి..

భార్య భర్తల మధ్య గొడవలు తలెత్తడానికి వారి శృంగార  జీవితం కూడా ఓ కారణం గా చెప్పవచ్చు . చాలా మంది జంటలుశృంగార సమస్యలు కారణంగా విడిపోతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అలానే శృంగార సామర్ధ్యాన్ని పెంచే ఆహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అబ్బాయిలూ పొరపాటున కూడా ఇది తినకండి .. బెడ్ ఎక్కాక పని జరగదు అని అంటుంటారు..నిజంగా ఆలాజరుగుతుందా లేదా తెలుసుకోండి..

మనం  తీసుకునే కొన్ని రకాల ఆహారం వల్ల శృంగార కోరికలు తగ్గిపోతున్నాయట. మరీ ముఖ్యంగా పురుషుల్లో ఆ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది .ముఖ్యంగా ప్రతిరోజూ సోయాబీన్ తినడం వల్ల లైంగిక శక్తి తగ్గుతుంది. సోయాబీన్స్‌లో సైటోఈస్ట్రోజెన్ అనే రసాయనం ఉంటుంది. ఈ పదార్ధం హార్మోన్లపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది .సోయాబీన్స్ తినడం వల్ల లైంగిక శక్తి మరియు లైంగిక పరమైన  ఆసక్తి రెండు తగ్గుతాయి అని  అంటారు. సోయాబీన్స్ మగవారిలో  వీర్యాన్ని తగ్గిపోయేలా చేస్తుంది. మీరు మీ భాగస్వామి తో చక్కని  సంబంధాన్ని కలిగి ఉండాలి అన్న, లైంగిక శక్తిని పెరగాలి అన్న  తీసుకునే ఆహారం నుండి సోయాబీన్లను తీసేయండి అని చెప్తూ ఉంటారు.

ఇది తినడం వలన  పురుషులలో లైంగిక శక్తిని తగ్గిస్తుంది. దీనితో పాటు, ఎక్కువ తినడం వల్ల వారి హార్మోన్లు, లిబిడో పవర్, స్పెర్మ్ సంఖ్య మరియు సంతానోత్పత్తి స్థాయిని  బాగా ప్రభావితం చేస్తుంది. సోయాబీన్స్ పెద్దఎక్కువ  మొత్తంలో తీసుకోవడం వల్ల పురుషులలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల పరిమాణం పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. ఈ కారణంగా, ఇది వారి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. అనేది ఒకవాదన … అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలుకునే ముందు సోయాబీన్స్ గురించి కూడా తెలుసుకుని వాటిని ఎలా వాడితే పురుషులకు కూడా మేలు జరుగుతుందో చూద్దాము.

సోయాబీన్ అధిక పోషకమయినది.ఇందులో అధికం గాప్రోటీన్లు,మరియు కాల్షియం పాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు  మరియు విటమిన్ ఎ,బి1,బీ2,బి3మరియుబి9 వంటి విటమిన్లను కలిగి ఉంది. శాఖాహారుల ప్రోటీన్స్ కలిగిన  ఆహారం గా సోయాబీన్స్ చెప్పవచ్చు . ఇది ప్రతి  ఒక్కరికి  ఎంతో మేలుచేస్తుంది …సోయాబీన్స్ ని నానా బెట్టి లేదా మొలకలు గా చేసి పచ్చిగా తినడం వలన మగవారికి పైన చెప్పుకున్న సమస్యలు వస్తాయి .  అయితే మగవారిలో  శృంగార సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే సోయాబీన్స్ ని ఈ విధం గా తీసుకోవాలిసి ఉంటుంది.

మగ వారు సేంద్రియ పద్దతిలో పండించిన సోయాబీన్స్  మాత్రమే వాడాలి.అలా పండించిన బీన్స్ తీసుకుని పదమూడు గంటలపాటు నీళ్లల్లో నానబెట్టాలి. ఆతర్వాత కుక్కర్ లో వేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత వాటిని తినడానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వలన మీకు శృంగార పరమైన సమస్యలు రావు … అంతే కాదు సోయాబీన్స్ లో ఉన్న అన్ని పోషకాలు పుష్కలం గా అంది ఆరోగ్యకరమైన వీర్యం వృద్ధి చెందుతుంది . సోయాబీన్స్ ఒక్క శృంగార పరమైన సమస్యలనే కాదు చాల అనారోగ్య సమస్యలని పోగొడుతుంది . కాబట్టి అనుమానాలను పక్కన పెట్టి మగవారు కూడా సోయాబీన్స్ ని పైన చెప్పిన విధం గా  తిని ఆరోగ్యం తో ఉండండి

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri