Mahesh Babu: మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా గురించి సంచలన విషయం బయటపెట్టిన థమన్..!!
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా ఫస్ట్ లుక్ కోసం మహేష్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 31 వ తారీకు...