NewsOrbit
టాప్ స్టోరీస్

వికీపీడియా పేజీ విధ్వంసం

టైమ్ పత్రిక కవర్ స్టోరీ రచయితకు చేదు అనుభవం
మోదీపై వ్యతిరేక కథనం రాసినందుకు సోషల్ మీడియా దాడి
‘‘ఈ వ్యక్తి ఆతిష్ తసీర్ కాంగ్రెస్ పార్టీకి పీఆర్ మేనేజరుగా పనిచేస్తాడన్న మాట. టైమ్ పత్రిక తన విశ్వసనీయతను కోల్పోయిందని, వామపక్షాల గొంతులా మారిపోయిందనడంలో అనుమానం లేదు’’ – ఈ సందేశాన్ని బీజేపీ అనుకూల సోషల్ మీడియా యూజర్ చౌకీదార్ శశాంక్ సింగ్ పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ భారతదేశ విభజనకారి అంటూ టైమ్ పత్రికలో రాసిన రచయితను విమర్శిస్తూ ఆయనీ పోస్ట్ చేశారు. అందులో.. సదరు రచయిత తన తండ్రి భారతదేశాన్ని ఎందుకు ద్వేషిస్తారంటే అంటూ తన వికీపీడియా పేజీలో పెట్టిన అంశాన్ని కూడా పోస్ట్ చేశారు. శశాంక్ ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విటర్ లో ఫాలో అవుతారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో వచ్చిన టైమ్ పత్రిక ముఖచిత్ర కథనంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రధాన స్రవంతి మీడియా కూడా దాని గురించిరాయగా, సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు మొదలయ్యాయి.

https://twitter.com/pokershash/status/1126766260195225600

ఈ ట్వీట్ ను 500 సార్లు రీట్వీట్ చేశారు. యూజర్ ఆతిష్ తసీర్ వికీపీడియా పేజీలో ఉన్న అంశాలను పేర్కొన్నారు. తషీర్ బ్రిటన్ లో పుట్టిన పాకిస్థానీ పాత్రికేయుడు, రచయిత. వికీపీడియాలో అతడి డిస్క్రిప్షన్ ప్రకారం తసీర్ కాంగ్రెస్ పార్టీకి పీఆర్ మేనేజరుగా పనిచేస్తున్నారు.
తసీర్ స్వార్థ ప్రయోజనాలతోనే ఈ కథనం రాశారని, అతడి కథనంలో నిజాయితీ లేదన్నట్లుగా ట్వీట్లు, ఇతర సోషల్ మీడియా పోస్టులలో చెప్పారు. అతడు కాంగ్రెస్ పార్టీకి పీఆర్ మేనేజరుగా పనిచేస్తాడన్నారు. అయితే, అందులో మేనేజర్ స్పెల్లింగు తప్పు ఉండటం విశేషం.

వికీపీడియా పేజీ ఎడిటింగ్
కానీ, స్క్రీన్ షాటులో చూపించిన టెక్స్ట్ ఎడిట్ చేసినది. వికీపీడియా తన పేజీలు, కథనాలను ఎడిట్ చేసేందుకు యూజర్లకు అవకాశం ఇస్తుంది. ఈ విషయాన్ని ఆ పేజీలో స్పష్టంగా పేర్కొంటారు కూడా. ఆతిష్ తసీర్ వికీపీడియా పేజీని మే 10వ తేదీన పదేపదే ఎడిట్ చేసినట్లు ఉంది. తొలుత ఉదయం 7.59కి ఒకసారి ఎడిట్ చేశారు. అప్పుడే ‘పీఆర్ మేనేజర్ టు కాంగ్రెస్’ అనే పదం కెరీర్ అనే విభాగంలో కలిపారు.

ఈ పేజీని పదే పదే ఇబ్బంది పెట్టేలా ఎడిట్ చేస్తున్నందున ఇప్పుడు ఆ పేజీని ప్రొటెక్టివ్ మోడ్ లో పెట్టారు. అంటే, ఇప్పుడు దాన్ని ఎవరు పడితే వాళ్లు ఎడిట్ చేయడానికి వీలుండదన్న మాట. టైమ్ పత్రిక ముఖచిత్ర కథనం వచ్చిన తర్వాత నుంచి ఆ పేజీలో ప్రమాదకరమైన కార్యకలాపాలు పెద్దస్థాయిలో జరిగినందున ఇలా చేశారు.

ఆతిష్ తీసర్ వికీపీడియా పేజీని విధ్వంసం చేశారు. పేజీలోని కంటెంటు మొత్తాన్ని ద్రోహపూరితంగా ఎడిట్ చేశారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాటునే ట్విటర్ లో షేర్ చేశారు.
(ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో)

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment