NewsOrbit
Right Side Videos

తిమింగలంతో బంతాట!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

మనం పెంపుడు కుక్కతో కలిసి ఈ ఆట ఆడుతాం. ఏదైనా బంతి గానీ, మరో ఆటవస్తువు గానీ విసిరేస్తే కుక్క పరుగుపరుగున వెళ్లి దానిని నోట కరచుకుని వస్తుంది. ఆ బోట్ ప్రయాణీకులు సముద్రంలో బెలూగా తిమింగలంతో ఈ బంతాట ఆడారు. తెల్లగా మంచులాగా మెరిసిపోతున్న బెలూగా తిమింగలం మనుషులతో కలిసి ఆటలాడడం నెటిజెన్స్ మనసు దోచింది.

రగ్బీ ఆట అభిమానులు ఇద్దరు ఆర్కిటిక్ ధృవప్రాంతంలో విలాసవంతమైన బోట్‌లో ప్రయాణిస్తుండగా బెలూగా తిమింగలం ఒకటి వారి కంట పడింది. వారిలో ఒకరు రగ్బీ బంతి విసరగా తిమింగలం వెళ్లి దానిని నోట కరచుకుని తెచ్చిఇచ్చింది. దానితో అతను బంతిని ఇంకాస్త విసురుగా విసిరాడు. తిమింగలం ఒక్క ఉదుటున డైవ్ చేసి దూసుకువెళ్లింది. బంతిని మళ్లీ తెచ్చిచ్చింది. ఈ వీడియో వెంటనే వైరల్ అయింది.

Video Courtesy: The Guardian

బెలూగా తిమింగలాలు మనుషులతో స్నేహంగా ఉంటాయి. అవి ఇలా ఆటలాడడం కూడా కద్దు. బెలూగా తిమింగలాలు మనుషులతో ఆటలాడుతున్న వీడియోలు  చాలా గతంలో   వైరల్ అయ్యాయి. ఈ వీడియోకు కొందరు నెటిజెన్ల స్పందన ఎలా ఉందో చూడండి.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment