NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఫ్యామిలీ ఎపిసోడ్ లు చూస్తూ గుక్కపెట్టి ఏడుస్తున్న గీతూ రాయల్… వీడియో వైరల్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ దాదాపు క్లైమాక్స్ కి చేరుకుంది. 21 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం హౌస్ లో 9 మంది ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ ఫైవ్ కి వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలా ఉంటే ప్రస్తుతం ఫ్యామిలీ ఎపిసోడ్ జరుగుతుంది. హౌస్ మెట్స్ ఇంటి సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూస్తున్న హౌస్ మేట్స్ చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. కాగా  తొమ్మిదో వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన గీతూ.. ప్రజెంట్ ఫ్యామిలీ ఎపిసోడ్ లు చూస్తూ గుక్క పెట్టి ఏడుస్తోంది. ఆమె ఏడుస్తున్న వీడియో భర్త వికాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.

bigg boss 6 telugu geetu royal cries over watching family episode
Bigg Boss 6

ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం చాలా కలలు కంది. హౌస్ లోకి వెళ్ళకముందే వాళ్ళ మదర్ కి సారీ కొనిచ్చి వేసుకుని రమ్మని చెప్పింది. సడన్ ఎలిమినేషన్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీ థీమ్ లో వాళ్ళ మదర్ నీ హౌస్ లో చూడాలనుంది. సో ఎపిసోడ్ చూస్తున్నప్పుడు వాళ్ళ మదర్ నీ తలుచుకొని చాలా ఏడుస్తుంది. మేమంతా గీతూతో ఉన్నాం. మీరు కూడా ఉన్నారు అనుకుంటున్నాం.. అంటూ భర్త వికాస్ .. టీవీ ముందు ఫ్యామిలీ ఎపిసోడ్ చూస్తూ గీతూ.. ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. గీతూ ప్రారంభంలో చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని అందరూ భావించారు.

bigg boss 6 telugu geetu royal cries over watching family episode
Bigg Boss 6

కానీ వారాలు మారే కొద్ది.. బిగ్ బాస్.. ఇచ్చే టాస్కులకు విరుద్ధంగా గీతూ వ్యవహరిస్తూ వచ్చింది. చెత్త లూప్స్ వెతికి.. మరి తన గేమ్ డ్యామేజ్ చేసుకుంది. హౌస్ నుండి వెళ్ళిపోక ముందు వారాలలో ఓవర్ కాన్ఫిడెన్స్ మరి ఎక్కువ అవ్వటంతో పాటు సంచాలక్ గా రెండు టాస్కుల విషయంలో ఆమె వ్యవహరించిన తీరు చూసే ఆడియన్స్ కి చిరాకు తెప్పించింది. దీంతో తొమ్మిదో వారం నామినేషన్ లో ఉండటంతో దెబ్బకి ఎలిమినేట్ అయ్యేటట్లు ఆడియన్స్ వ్యవహరించారు. ఎన్నో  కలలుకని గెలవాలని వచ్చిన గీతూ.. కనీసం టాప్ ఫైవ్ కి వెళ్లకముందే.. ఎలిమినేట్ కావటం ఇంకా జీర్ణించుకోలేకపోతోంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar