NewsOrbit
రాజ‌కీయాలు

‘అలా చేస్తే జగన్‌కు పాదాభివందనం చేస్తా’

విజయవాడ: ఏపీ సీఎం జగన్ తన పతనానికి తానే నాంది పలికాడని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విమర్శించారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్‌కు పాదాభివందనం చేస్తానన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన అంతా ఒకే దగ్గర నుంచి జరగాలన్నారు. రాజధానిని మారిస్తే 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అమరావతిలో రైతులు, మహిళలు పోరాడుతున్నారని, వారికి రాష్ట్రంలోని 13 జిల్లాల రైతులు, మహిళలు మద్దతు పలకాలని కోరారు. విశాఖలో ప్రభుత్వ భూములు, క్రిస్టియన్ సంస్థల భూముల మీద జగన్ కన్ను పడిందని జలీల్ ఖాన్ ఆరోపించారు.

బోస్టన్ కమిటీకి రాజధానిపై అసలు అవగాహనా ఉందా? అని ప్రశ్నించారు. హైపవర్ కమిటీ అంటే మేధావులు.. రిటైర్ జడ్జిలు ఉంటారని, కానీ జగన్ ఏర్పాటు చేసిన కమిటీలో గొర్రెల మందలా అంతా వైసీపీ మనుషులే ఉన్నారని విమర్శించారు. వైసీపీ పాలనపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని సీఎం జగన్ కు సూచించారు. జగన్ అంటే ఉద్యోగులు భయపడుతున్నారన్నారు. అందుకే ఉద్యోగులు సైలెంట్ అయ్యారని పేర్కొన్నారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్ కి పాదాభివందనం చేస్తానని, నెత్తిన నీరు చల్లుకుంటానని జలీల్‌ఖాన్ చెప్పారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

Leave a Comment