NewsOrbit
రాజ‌కీయాలు

‘ఎవరు ముసలివాల్లో తేల్చుకుందామా!?’

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణకు టిడిపి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా  సవాల్ విసిరారు. ఎవరు యువకులు – ఎవరు ముసలివాళ్ళు అనేది తేల్చుకుందామా అని ప్రశ్నించారు. టీడీపి అధినేత, ప్రతి పక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుని ముసలి వారు అయ్యాడంటూ బొత్స వ్యంగ్యంగా విమర్శించడంపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ..ఎవరు ముసలి వాళ్ళో – ఎవరు యువకులో తేల్చటానికి ఒక చిన్న పోటీ పెడదామన్నారు. ‘ ప్రభుత్వ క్యాబినెట్ లోని ఏ మంత్రిగారైనా సరే చంద్రబాబు కన్నా ముందు కాలినడకన తిరుమల కొండ ఎక్కండి ? ఎవరు ముందు ఎక్కితే వారు కుర్రోళ్ళు .. మిగిలిన వారు ముసలోళ్ళు !!’ అని అచ్చెన్నాయుడు పేర్కొంటూ ఈ పోటీకి బొత్స సిద్ధమేనా అని ప్రశ్నించారు. పోటీకి సిద్ధంకాకపోతే ముసలివాణ్ణి అని బొత్స పత్రికా సమావేశంలో ఒప్పుకోవాలని అచ్చెన్న అన్నారు.

.

Related posts

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Leave a Comment