NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: సూర్య ఎలిమినేషన్ వెనుక హైకోర్టు ఎఫెక్ట్..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎనిమిదో వారంలో సూర్య ఎలిమినేట్ కావడం తెలిసిందే. అసలు ఎవరు ఊహించని రీతిలో సూర్య శనివారం ఎపిసోడ్ లోనే ఎలిమినేట్ అయిపోయాడు. కచ్చితంగా టాప్ 5లో సూర్య ఉంటాడని అందరూ భావించారు. హౌస్ లో అందరితో మంచిగా ఉంటూ ఎక్కడా కూడా నెగిటివ్ తనపై రానివ్వకుండా చక్కగా గేమ్ ఆడాడు. ఫిజికల్ టాస్క్ ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా సూర్య తన బెస్ట్ ఇవ్వడం జరిగింది.

High Court effect behind surya elimination
Bigg Boss 6

మరి అటువంటి సూర్య ఎనిమిదో వారంలోనే హౌస్ నుండి ఎలిమినేట్ కావటం పట్ల సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు ఎఫెక్ట్ కారణంగానే సూర్య ఎలిమినేట్ అయినట్లు సరికొత్త వార్త వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే ఏపీ హైకోర్టు.. ఇటీవల షో నిర్వహకులకు మరియు హోస్ట్ నాగార్జునకి నోటీసులు ఇవ్వడం తెలిసిందే. షోలో అశ్లీలత పెరిగిపోయింది అని.. షోపై విచారణ కోర్టులో జరుగుతూ ఉంది. ఇదే సమయంలో షో తాము చూస్తామని కోర్టు కూడా స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. సో ఆపేయాలని పిటిషన్ వేయడం జరిగింది. యువతని పెడదోవ పట్టించే రీతిలో అసలే లత పెరిగిపోయిందని పిటిషన్ లో పేర్కొన్నారు.

High Court effect behind surya elimination
Bigg Boss 6

దీంతో బిగ్ బాస్ హౌస్ లో సూర్య ఎలిమినేట్ కావటానికి బయట ఈ కోర్టు రచ్చ అని టాక్. మరో పక్క సూర్య గత కొద్ది వారాల నుండి ఎక్కువగా తనకి దగ్గరగా ఉండే లేడీ కంటెస్టెంట్లతో.. ఎక్కువ హగ్గులు… గ్యాప్ లేకుండా ఇస్తూ ఉండటంతో .. షో నిర్వాహకులు సూర్య ని తగ్గించుకోవాలని చెప్పినట్లు టాక్. అయినా మార్పు లేకపోవడంతో ముందు జాగ్రత్తగా ఎనిమిదో వారంలో సూర్యనీ ఎలిమినేషన్ రూపంలో షో నిర్వాహకులు హౌస్ నుండి బయటకి పంపినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar