NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: సీజన్ సిక్స్ లో ఆ కాంటెస్ట్ గేమ్ జెస్సీ ఆట తీరులాగా ఉందంటున్న జనాలు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో జెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడలింగ్ రంగంలో పేరు సంపాదించిన జెస్సీ బిగ్ బాస్ 5 హౌస్ లో గత ఏడాది అడుగుపెట్టి అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. ప్రారంభంలో కొద్దిగా నెగిటివ్ ఎదుర్కోవటం జరిగింది. మొదటి వారంలోనే ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఇంటిలో చాలామంది సభ్యులు జెస్సీకి ఎక్కువ ఓట్లు వేయడం జరిగింది. కచ్చితంగా తొలి వారంలోనే వెళ్ళిపోతారని భావించారు. కానీ అనూహ్యంగా సేవ్ అయి రోజురోజుకి స్ట్రాంగ్ ప్లేయర్ గా మారాడు.

Bigg Boss 6 Telugu Episode 16, Raj Captain: Raj becomes second captain of  the house.. Inaya

ఏ ఇంటి సభ్యులైతే నెగిటివ్ కామెంట్లు చేశారో వారిచేత శభాష్ అనిపించుకునేలా రాణించాడు. సరిగ్గా ఇప్పుడు జెస్సీ మాదిరిగానే.. మోడలింగ్ రంగం నుండి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన రాజ్ ఆట తీరు ఉందని ఆడియన్స్ అంటున్నారు. రాజ్ మొదటివారం హౌస్ లో ఒక ఫుటేజ్ కూడా లేదు. మనోడు ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. దీంతో తొలివారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున చేత సెటైర్లు వేయించుకున్నాడు. హౌస్ లో అసలు నువ్వు ఉన్నావా..? అంటూ రాజ్ పై నాగార్జున కామెంట్లు చేయడం జరిగింది.

Bigg Boss Telugu 6 preview: Is Rajsekhar the new captain? here's a glimpse  of the captaincy task - Times of India

కానీ అనూహ్యంగా రెండో వారం రాజ్ తన ఆట తీరు మొత్తం మార్చేసుకున్నాడు. ఏకంగా హౌస్ కి కెప్టెన్ కావడం జరిగింది. రాజ్ ఆడుతున్న ఆట తీరు చూస్తే సరిగ్గా సీజన్ 5 కంటెస్టెంట్ జెస్సీ ఆట తీరులాగే ఉందని జనాలంటున్నారు. ఇద్దరిలో ఒకటి తేడా ఏమిటంటే రాజ్ పెద్దగా మాట్లాడడు. జెస్సీ వచ్చేసరికి ఎక్కువగా మాట్లాడుతూ అందరితో చాలా సరదాగా జోకులు వేస్తూ కలిసిపోతూ ఉంటారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar